tag:blogger.com,1999:blog-5133294127954930853.post2496125592212695763..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: రేవతి + కీరవాణి + శంకర్ మహదేవన్GKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-29525006620532430252010-09-28T05:39:25.220-07:002010-09-28T05:39:25.220-07:00నిజం సుజాత గారు. రేవతిలో ఆర్ద్రత ధ్వనిస్తుంది. ఒక ...నిజం సుజాత గారు. రేవతిలో ఆర్ద్రత ధ్వనిస్తుంది. ఒక విషయం మరచి పోయాను. తిరుమలలో అంతటా ’శ్రీనివాసా గోవిందా’ అని వినిపించే గోవిందనామాలు రేవతిలో పాడినారు పారుపల్లి రంగనాధ్GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-83341336077173692772010-09-23T20:39:14.490-07:002010-09-23T20:39:14.490-07:00రేవతి రాగం చాలా ఆర్దృంగా ఉంటుందండి! అందువల్ల మన వా...రేవతి రాగం చాలా ఆర్దృంగా ఉంటుందండి! అందువల్ల మన వాళ్లు దాన్ని దుఃఖాన్ని సూచించే పాటలకు కూడా చక్కగా వాడేస్తుంటారు. దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమాలో ఎవరికి ఎవరూ పాట చూడండి! <br /><br />శ్రీరామదాసు లో ఏ మూర్తి పాట నాకూ చాలా ఇష్టం! శంకర్ మహదేవన్ కాకుండా ఇంకెవరైనా అయితే..అంత ఆర్దృత,అందం వచ్చేదా..ఏమో చెప్పలేను. పూర్ణకుంభం లాంటి ఫీలింగ్ కలిగిందంటే అది శంకర్ మహదేవన్ వల్లే అనుకుంటాను.శాస్త్రీయం,ఫ్యూజన్,రాక్, హిందీ ఏదైనా పాడగల సమర్థుడు శంకర్ మహదేవన్. ఒక పోస్టే ఆయన గురించి రాయాలి ఎప్పుడో!<br /><br /> ఈ రెండు పాటలూ..(.ఏ మూర్తి, ఎవరికి ఎవరు...) రేవతి కి రెండు extremes అనిపిస్తుంది !సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com