tag:blogger.com,1999:blog-5133294127954930853.post4040429102816608984..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: ఇళయరాజాకు కీరవాణి అంటేనే ఎందుకో అంత ఇష్టం..కొన్ని సంగీత కబుర్లు.GKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-89864893382039252782012-04-11T11:25:11.677-07:002012-04-11T11:25:11.677-07:00వారసుడు సంగీతం కీరవాణి (రాగం కాదు - మనిషి :) ) అను...వారసుడు సంగీతం కీరవాణి (రాగం కాదు - మనిషి :) ) అనుకుంటానండి.
మీ విశ్లేషణ బాగుంది. బ్లాగు ఈ రోజే చూసాను. అన్ని పోస్టులు చదువుతాను.రామhttps://www.blogger.com/profile/08634302561426030122noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-30054706749460522972012-02-21T05:42:16.126-08:002012-02-21T05:42:16.126-08:00bonagiri garu :
welcome to my blog. sorry for the...bonagiri garu :

welcome to my blog. sorry for the belated reply. hmmm. may be yes. there is similarity in rhythm.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-68297351288282583742012-02-11T23:36:26.315-08:002012-02-11T23:36:26.315-08:00నాదో సందేహం.
శ్రీరామరాజ్యం లోని రామ, రామ, రామ అనే ...నాదో సందేహం.
శ్రీరామరాజ్యం లోని రామ, రామ, రామ అనే రాజమందిరం పాట మర్యాదరామన్న లోని రాయె, రాయె రాయె సలోని అన్న పాట బాణీ ఒకలాగే అనిపిస్తాయి. మీ అభిప్రాయం?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-34441067707695571092012-02-11T08:04:52.135-08:002012-02-11T08:04:52.135-08:00anonymous : అంతలా అనేసావేంటి బాస్. నా బ్లాగు రాత...anonymous : అంతలా అనేసావేంటి బాస్. నా బ్లాగు రాతలను నేనే అంత serious గా తీసుకోను. light తీస్కో. అయినా నా రాతలలో విమర్శలకంటే ప్రశంసలే ఎక్కువగా ఉంటాయే. మరీ ’రా’ ’బే’ లాంటి మాటలతో అంత ఆప్యాయత చూపితే నేను తట్టుకోలేకపోతున్నా.కొద్దిగా tone down చేస్తే బాగుంటుందేమో

snkr ji : thank you.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-53869986451234511462012-02-07T19:25:29.910-08:002012-02-07T19:25:29.910-08:00'క్రూనింది' అనే పదప్రయోగం చక్కగా కుదిరింది...'క్రూనింది' అనే పదప్రయోగం చక్కగా కుదిరింది. :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-60088562643008482862012-02-07T18:16:09.074-08:002012-02-07T18:16:09.074-08:00ఏమనుకొంటావురా నిన్ను నీవు?
నువ్వే పెద్ద సంగీత స్రష...ఏమనుకొంటావురా నిన్ను నీవు?
నువ్వే పెద్ద సంగీత స్రష్టవా? సాహిత్యంలో పెద్ద దిట్టవా?
ఎవరిని పడితే వాళ్ళను ఏకి పారేస్తావు?
ఏ కళాకారునికైనా తనదంటూ ఒక శైలి ఉంటుంది. అదీ గాక సమయం, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని రకాల సృజన చేయాల్సి ఉంటుంది.
అది తెలుసుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చెయ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-46278673150952831912011-11-28T05:57:11.475-08:002011-11-28T05:57:11.475-08:00వేణు గారు: నెనర్లు. శిర్ది సాయిబాబా మహాత్మ్యం లోని...వేణు గారు: నెనర్లు. శిర్ది సాయిబాబా మహాత్మ్యం లోని ’బాబా సాయిబాబా’ పాట, అన్వేషణ లోని కీరవాణి పాడలేదు, చంటి లోని ఎన్నెన్నో రాగాలు, వారసుడు లో నీ గీతం నా గీత గోవిందం, లేడీస్ టైలర్ లోని గోపీలోల, ఇంకా చాలా తమిళ గీతాలు కీరవాణి రాగంలో ఉన్నాయి. ఈ పాటలకు లింకులు కూడా ఇస్తాను.

శ్రేయా గోశాల్ గొంతులో మంచి మాధుర్యం ఉంది. కొంచెం తెలుగు ఉచ్చారణ ఇబ్బంది పెడుతుంది. ఇంకా open voice తొ పాడితే బాగుంటుంది అనిపించింది.. కొంచెం crooning లాగా అనిపించినా చక్కగా పాడింది ఆమె.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-15537281812452253932011-11-25T19:30:16.038-08:002011-11-25T19:30:16.038-08:00కీరవాణిలో ఇళయరాజా స్వరపరిచిన ఇతర గీతాలను కూడా ఓసార...కీరవాణిలో ఇళయరాజా స్వరపరిచిన ఇతర గీతాలను కూడా ఓసారి గుర్తు చేయండి (ఇలాగే లింకులిస్తూ). మీ టపాలో రాసిన ‘క్రూనింది’అంటే ఏమిటో అర్థం కాలేదు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com