tag:blogger.com,1999:blog-5133294127954930853.post5233575973082062572..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: ’హంసనాదం’ లో ఈ రెండు పాటలుGKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-50110139359296054102010-02-22T03:22:46.851-08:002010-02-22T03:22:46.851-08:00సుజాతగారు ! మీ స్పందనకు నెనర్లు. మహాకవి కాళిదాసు స...సుజాతగారు ! మీ స్పందనకు నెనర్లు. మహాకవి కాళిదాసు సినిమాలో పాటలు అన్నీ నేను వినలేదు. తప్పకుండా వింటాను. చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ అనే సినిమాలో ’జిందాబాద్’ అనేపాట హంసనాదంలో ఉంది. కానీ సాహిత్యం భరించే స్థాయిలో లేదు. మీరుచెప్పింది నిజమే. వినటానికి సింపుల్ గా ఉన్నా పాడటం సులువుకాదు అసలేం గుర్తుకురాదు పాటGKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-63868703228450606152010-02-20T08:25:40.590-08:002010-02-20T08:25:40.590-08:00బావుందండీ! ఇంతకు ముందు టపాలో నేను "నీవు నేను ...బావుందండీ! ఇంతకు ముందు టపాలో నేను "నీవు నేను వలచితిమీ" పాటను ప్రస్తావించాక ఈ రోజు ఊరికే ఈ రాగంలో లో సినిమా పాటలేమున్నాయా అని ఆలోచిస్తూ కూడలి తెరిస్తే మీ టపా కనపడింది.

percussionist లను ఆయన ఎలా సెలెక్ట్ చేసుకుంటారో! కొన్ని పాటలు తాళానికి రావనిపిస్తుంది ఆ బీట్ వింటుంటే!

Ex;అంతఃపురం సినిమాలో "అసలేం గుర్తుకు రాదు" పాట స్టేజ్ మీద పాడటం ఎంతో కష్టమని బాలూ ఒక ప్రోగ్రామ్లో చెప్పారు ఈ మధ్య!

మహాకవి కాళిదాసులో పాట ఒకటి గుర్తు రావడం లేదూ ఈ రాగంలో?

చిరంజీవి సినిమా ఏమిటో తట్టడం లేదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com