tag:blogger.com,1999:blog-5133294127954930853.post826967045672737850..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: కన కన రుచిరా ప్రహ్లాద కనక కశిపు కథ GKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-23994363024713000052013-02-24T09:33:31.292-08:002013-02-24T09:33:31.292-08:00వేణు గారు: వ్యాఖ్యకు నెనర్లు. హిరణ్యకశిపుడికి spli...వేణు గారు: వ్యాఖ్యకు నెనర్లు. హిరణ్యకశిపుడికి split personality ఉంటె ఎలా ఉంటుందో అని హాస్యంకోసం వ్రాసినదే తప్ప nothing serious about it.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-33940021117854831702013-02-15T00:15:45.567-08:002013-02-15T00:15:45.567-08:00మీ ప్రయత్నం ఆసక్తికరం.
అయితే ఇలా పురాణ కథల పాత్...మీ ప్రయత్నం ఆసక్తికరం.

అయితే ఇలా పురాణ కథల పాత్రల స్వభావాలు మార్చటంలో సమస్య ఉంది. ముగింపు మార్చలేము కాబట్టి, పాత్ర స్వభావంలో అపసవ్యత రాక తప్పదు.

‘నేను దుష్టుడినీ, రాక్షసుడినీ అన్నమాట మరచిపోవద్దు. నా స్వభావ సహజంగా ప్రవర్తించవలసి ఉన్నది’ అనీ; ‘నేను దుష్టుడినీ రాక్షసుడినిన్నీ. ఆ ప్రకారం నడచుకోవలసి ఉంది’ అనీ అంటారా ఎవరైనా?

స్వభావాన్ని బట్టి ఒక వ్యక్తిది దుష్టత్వం/ సాధుతత్వం అంటాం; అంతే కానీ దుష్టత్వం/ సాధుతత్వం ముందు పుట్టి దాని ప్రకారం వ్యక్తులు నడుచుకోరు!

రాక్షసులు చెడ్డవారని హిరణ్య కశిపుడే భావించివుంటే, తన అన్న కీర్తిగానాలూ, హిరణ్యాక్ష స్తోత్రాలూ పిల్లలతో చేయించడు కదా?

>> నీకు నాకూ ముఖారికీ భైరవి ఉన్నంత అంతరాన్ని కూడా భరింపలేకున్నాను.>> typical Anupallavi style :)
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com