tag:blogger.com,1999:blog-5133294127954930853.post8851496486587078120..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: వేసవికాలపు వెన్నెల కాదు కదా-- తిలాంగ్ రాగం.GKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-11566786446414228222015-12-21T19:03:08.605-08:002015-12-21T19:03:08.605-08:00మొన్న సూపర్ సింగర్ లో గోపిక పూర్ణిమ పాడింది.తను ఒర...మొన్న సూపర్ సింగర్ లో గోపిక పూర్ణిమ పాడింది.తను ఒరిజినల్ పాటలో సగం కూడ పాడలేదు.I was surprised being a professional singer how come she could nt sing this song properly.sasihttps://www.blogger.com/profile/07477264686556225766noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-18954124077718487012011-05-23T04:13:34.121-07:002011-05-23T04:13:34.121-07:00వేణు గారు. నెనర్లు. నాకే ఆసక్తి కరంగా అనిపించలేదు ...వేణు గారు. నెనర్లు. నాకే ఆసక్తి కరంగా అనిపించలేదు ఈ టపా. మరో సారి ప్రయత్నిస్తాను.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-65335523347034742202011-05-20T22:41:24.439-07:002011-05-20T22:41:24.439-07:00మూడూ మూడు తరహా పాటలు! ‘సింగారవేలన్’ పాట ఇప్పుడే వి...మూడూ మూడు తరహా పాటలు! ‘సింగారవేలన్’ పాట ఇప్పుడే వినటం! ఇళయరాజా ముద్రతో శ్రావ్యంగా ఉంది. ‘మనసా కవ్వించకే’- వెంటాడే కోదండపాణి బాణీ. ఇక ‘ఏమొకో చిగురుటధరమున’ సంగతికొస్తే.. అన్నమయ్యలోని కీరవాణి బాణీయే నాకు బాగుంది.:)<br /><br /><br />కిరణ్ గారూ! వీడియో, ఆడియో రెండూ ఉన్నపుడు ఆడియో లింక్ ఇవ్వటానికే ప్రాధాన్యం ఇవ్వండి. యూ ట్యూబ్ బఫరింగ్ కాలయాపన. మరో విషయం- మీరిలా క్లుప్తంగా కాకుండా ఒక్కో పాటలోని అందాలను మీ కోణంలో వివరంగా విశ్లేషిస్తే బాగుంటుంది! ఏమంటారు?వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com