tag:blogger.com,1999:blog-5133294127954930853.post3617550727908223988..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: 'వలజి' గిబిగి లో ఆనాటి కలలు దాగేGKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-59389556848934439832020-02-10T04:53:58.843-08:002020-02-10T04:53:58.843-08:00చిట్టిబాబు గారి శిష్యులా...ఈ మధ్య ట్విట్టర్లో మంచి...చిట్టిబాబు గారి శిష్యులా...ఈ మధ్య ట్విట్టర్లో మంచి పాటలు వాయించి పెడుతున్నారు ఈయన.
నా వ్యాసం గుర్తుపెట్టుకున్నందుకు చాల సంతోషం. మళ్ళీ పోస్టులు రాయడానికి ప్రయత్నిస్తాను...వినడమే తక్కువైపోయింది ఈమధ్య :( Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-58976176400046047682020-02-10T02:17:53.671-08:002020-02-10T02:17:53.671-08:00Thank you Sriram Garu. మీ వలజి పోస్టు మరచిపోలేదు. ...Thank you Sriram Garu. మీ వలజి పోస్టు మరచిపోలేదు. This is a sweet recap of your wonderful post.

రాజేశ్ వైద్య వీణ పాట ఇప్పుడే విన్నాను. చాలా బాగుంది. అతను చిట్టి బాబు గారి దగ్గర తొలినాళ్లలో నేర్చుకున్నాడు అని విన్నాను.

మీరు సంగీత భరితమైన పోస్టు మళ్లీ వ్రాస్తే బాగుంటుంది.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-23546245268700230832020-02-10T02:09:17.811-08:002020-02-10T02:09:17.811-08:00Thank you Sasi Garu. I will try to post frequently...Thank you Sasi Garu. I will try to post frequently. GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-90939240747686877952020-02-10T01:51:19.274-08:002020-02-10T01:51:19.274-08:00https://twitter.com/SriramKvs/status/1226805620491...https://twitter.com/SriramKvs/status/1226805620491206657?s=20

have you listened to this one? :)Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-55162446632916963722020-02-10T01:36:12.551-08:002020-02-10T01:36:12.551-08:00ఇలా ఎలా అసలు, నేను కూడా నిన్ననే ఈ పాట విన్నాను. నా...ఇలా ఎలా అసలు, నేను కూడా నిన్ననే ఈ పాట విన్నాను. నా వలజి వ్యాసంలో  ఈ పాట తప్పించుకుంది. మీరు పట్టుకొచ్చారు....మళ్ళీ మీ టపా పలకరించడం వలజి రాగం విన్నంత ఆనందం కూడా!
Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-85758548348860474912020-02-09T19:39:31.974-08:002020-02-09T19:39:31.974-08:00welcome back sir.Really missing your posts.Please ...welcome back sir.Really missing your posts.Please try to post frequently.Your posts are so good it brings different dimensions to songssasihttps://www.blogger.com/profile/07477264686556225766noreply@blogger.com