tag:blogger.com,1999:blog-5133294127954930853.post3625303890676439300..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: సినీ సంగీతాకాశపు చుక్కలలో పెద్ద చుక్క చందమామ- MSVGKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-39074223443823562502015-07-20T06:28:02.885-07:002015-07-20T06:28:02.885-07:00నిజం వేణు గారు. బాలచందర్ గారి కలయికలో ఎన్నో మంచి ప...నిజం వేణు గారు. బాలచందర్ గారి కలయికలో ఎన్నో మంచి పాటలు స్వరపరిచారు msv. కోకిలమ్మ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, అంతులేని కథ, అందమైన అనుభవం...amazing body of work.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-52381711007814361362015-07-18T03:27:53.976-07:002015-07-18T03:27:53.976-07:00విశ్వనాథన్ గారి స్థాయిని చక్కగా చిక్కగా చెప్పారు....విశ్వనాథన్ గారి స్థాయిని చక్కగా చిక్కగా చెప్పారు. <br /><br />గౌరవంలోని ‘ యమునా తీరాన...’ విశ్వనాథన్ గారి పాటల్లో నాకు అత్యంత ఇష్టం. చాలామంది సంగీతాభిమానులకు కూడాననుకోండీ. దాన్ని మీరు ప్రస్తావించటం బాగుంది. <br /><br />నాలాగ ఎందరో లోని ‘కళ్యాణినీ..’ కూడా గొప్ప పాట. బాలచందర్ సినిమాల్లో (ముఖ్యంగా కోకిలమ్మ) ఎన్ని మంచి పాటలు అందించారో కదా... ఆయన పాటల్లో మరపురాని ఓ గీతం- ఏముంటున్నది ఈ గాలి.. (మేమూ మనుషులమే). వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com