tag:blogger.com,1999:blog-5133294127954930853.post6122389273810176022..comments2023-12-10T06:42:54.645-08:00Comments on అనుపల్లవి: శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-2 - ఎందరో మహానుభావులు GKKhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5133294127954930853.post-2298381112086352002020-03-31T22:12:43.291-07:002020-03-31T22:12:43.291-07:00బాగుంది. త్యాగరాజస్వామి వారు చందురువర్ణుని అని వ్ర...బాగుంది. త్యాగరాజస్వామి వారు చందురువర్ణుని అని వ్రాసారని నమ్మటం కష్టం. బహుశః చందురువదనుని అని అసలుపాఠం కావచ్చును. ఈవిషయంలో పరిశోధించవలసిన అవసరం ఉన్నది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-90951421105250272072020-03-30T10:32:54.663-07:002020-03-30T10:32:54.663-07:00Thank you Jai Garu. ఈ టపాలో వ్రాసిన విషయాలు అన్నీ ...Thank you Jai Garu. ఈ టపాలో వ్రాసిన విషయాలు అన్నీ చదివి, విని సేకరించినవి. వాటికి నా అభిప్రాయం కలిపాను అంతే అని మనవిGKKhttps://www.blogger.com/profile/13941108749836588740noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-53646126630101033362020-03-30T10:32:07.715-07:002020-03-30T10:32:07.715-07:00This comment has been removed by the author.GKKhttps://www.blogger.com/profile/13941108749836588740noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-10809531423243889572020-03-28T23:35:08.309-07:002020-03-28T23:35:08.309-07:00బహు చక్కని కీర్తనకు చక్కటి వివరణ. Thank you.బహు చక్కని కీర్తనకు చక్కటి వివరణ. Thank you.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-71811093202498275872020-03-28T22:38:05.917-07:002020-03-28T22:38:05.917-07:00హిగ్గిన్స్ భాగవతార్ గారి పాట లింక్ ఇచ్చినందుకు ధన్...హిగ్గిన్స్ భాగవతార్ గారి పాట లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు sir. చాలా బాగా శృతి బద్ధంగా పాడారు.ఒక పాశ్చాత్య దేశస్థుడు కచేరీ స్థాయిలో పాడడం అంటే ఎంత కృషి చేసి ఉంటారో. మహానుభావులు. 70 80 లలో తరచుగా ఆకాశవాణి లో జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారి కచేరీలు ప్రసారం చేసే వారు.

Thank you sir🙏GKKhttps://www.blogger.com/profile/13941108749836588740noreply@blogger.comtag:blogger.com,1999:blog-5133294127954930853.post-66815548465235146202020-03-28T10:55:05.279-07:002020-03-28T10:55:05.279-07:00GKK గారు,
మంచి పోస్ట్ వ్రాశారు 👏. థాంక్స్.
అజరా...GKK గారు,
మంచి పోస్ట్ వ్రాశారు 👏. థాంక్స్.

అజరామరమైన కీర్తనా"రత్నం". హేమాహేమీలు నాగయ్య గారు, మంగళంపల్లి వారు అద్భుతంగా పాడిన కీర్తన 🙏.

మీకు తెలుసుగా ... మరొక సంగీత విద్వాంసుడు, "త్యాగరాజ ఆరాధన"లో గానం చేసిన కళాకారుడు, 1970 1980ల దశకాల్లో "హిగ్గిన్స్ భాగవతార్" గా ప్రసిద్ధి చెందిన అమెరికన్ జాన్ హిగ్గిన్స్ (Jon Higgins) కూడా ఈ కీర్తన చక్కగా పాడారు 🙏. మీ ఈ టపా సందర్భంగా ఓ సారి వారిని కూడా తలుచుకుందాం. వారి పాటకు లింక్ ఈ క్రింద.

"ఎందరో మహానుభావులు" by హిగ్గిన్స్ "భాగవతార్"

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com