Sunday, December 18, 2022

నేపథ్య గాయకుడు పి. జయచంద్రన్ - భావగాయకన్

మళయాళ చిత్ర సంగీత జగత్తులో జేసుదాసు తరువాత అంత పేరున్న గాయకుడు పి. జయచంద్రన్. 

గంభీరమైన గాత్రం, స్పష్ట మైన ఉచ్చారణ, భావ యుక్తమైన గానం కలిగిన ఆయనను భావగాయకన్ అని వారు గౌరవిస్తారు. 

80 -90 లలో ఆయన తమిళ, తెలుగు, కన్నడ పాటలు కూడా పాడారు.

ఒకవైపు ఎవరెస్ట్ శిఖరం లాగా జేసుదాసు గారు ఉంటే, జయ చంద్రన్ గారు కూడా  బలమైన గాత్రంతో  ప్రత్యేక స్థానాన్ని అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 

జయచంద్రన్ గారికి పి. సుశీల గారు అంటే అమిత అభిమానం, ఆరాధనా భావం. ఆయన  ఇంటర్వ్యులలో సుశీల గారి గురించి గొప్పగా చెప్పారు. వారు ఇరువురు కలిసి అనేక మధుర యుగళ గీతాలు పాడారు.

పూ తెన్డ్రల్ కాట్రే వా  - (1982 manjal Nila ) when we listen to some songs we cannot but look in awe at the genius of the composer (Ilayaraja). Add mesmerizing voice of P susheela Amma and P Jayachandran. A beautiful song with avant-garde touch results.

తమిళం లో మాంజోలై కిళిదానో ( kizhakku pogum rail  1978 - Ilayaraja) పాటతో ఆయన గాత్రం అందరికీ చేరువయ్యింది. The semi classical song in suddha dhanyasi ragam  was a huge hit.

కొడియిలే మల్లియపూ - this was a fine duet in the voice of P jayachandran - s Janaki. (1986 - కడలోర కవిదైగళ్ - ఇళయరాజా). A brilliant composition.

జయచంద్రన్ గారి పాటలలో నేను అమితంగా ఇష్టపడే పాట తాలాట్టుదే వానం - (kadal meengal -1981 - ఇళయరాజా - ఎస్. జానకి, జయచంద్రన్)

An all time classic with great music and interludes.

A magical song which can transport the listener to a different world. కాసేపు మనసు గాలిపటంలా ఎక్కడికో ఎగిరిపోతుంది

Iconic song రాసాత్తి ఉన్నే కాణాద నెంజే (1984 వైదేహి కాత్తిరుందాళ్).    This was a blockbuster hit song. ఈ పాట తెలుగులో జాబిల్లి కోసం ఆకాశమల్లే కూడా పెద్ద హిట్. 

తమిళంలో జయచంద్రన్ సుశీల గారు విడివిడిగా పాడారు. అలాగే తెలుగులో బాలు జానకి గారు పాడారు.

గొప్ప సంగీతం ఎందుకు వింటాము అన్న ప్రశ్న వేసుకుంటే

Great music can lead us to inner silence. Absolute stillness deep in the recesses of heart - It is our real nature. Our real identity.🏔️🌌🌧️⛅










5 comments:

  1. This song of Jayachandran and susheelamma is sweet. https://www.youtube.com/watch?v=0b5A6xK4lc4&t=181s
    One thing i observed is many eminent musicians like Yesudas,Jayachandra,Sujatha,SP Sailaja,Rahman are devotees of Susheelamma and speak very high of her .Unfortunately we telugus did not recognize her singing prowess .
    National award winning song.
    https://www.youtube.com/watch?v=C2fZkBSrlS4
    About MSV
    https://www.youtube.com/watch?v=YUwJx2lKNig
    About Susheelamma
    https://www.youtube.com/watch?v=C2fZkBSrlS4

    Thank you one more time for reminding some of the gems of indian film music sir.

    ReplyDelete
    Replies
    1. Thanks for sharing links sasi garu. Agree with you. Beautiful songs. Jeyachandran garu is a true legend.
      Msv గురించి మహా సంగీత విద్వాన్ అని జయచంద్ర గారు ఎంత బాగా చెప్పారు. -GKK

      Delete
  2. మీరు ఆయన పాడిన తెలుగు పాటల గురించి ప్రస్తావించలేదు? ముఖ్యంగా అనగనగా ఆకాశం ఉంది పాట. అది తెలుగులో జయచంద్రన్ గారు పాడిన చాలా మంచి పాటల్లో ఒకటి. జయచంద్రన్‌గారి గొంతు చాలా మటుకు జేసుదాస్‌గారి గళంలాగా ఉంటుంది. నేను చెన్నైలో చదువుకొనేటప్పుడు రాసాత్తి ఉణ్ణ కాణాద నెఞ్జు పాట ఎక్కువగా వినపడేది. అది నేను జేసుదాస్ పాడేరనే అనుకునేవాణ్ణి చాలా రోజుల వరకు. జయచంద్రన్‌గారిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. అవునండీ. అనగనగా ఆకాశం ఉంది మంచి పాట.ఈ పాట మాతృక నీరం అనే మలయాళ చిత్రం లో ఉంది.

      జేసుదాస్ గారి గాత్రం పోలి ఉండటం నిజమే.

      జయచంద్ర గారు మలయాళం లో పాడిన అనేక గొప్ప పాటలు ఉన్నాయి. అయితే నాకు తెలిసిన నచ్చిన కొన్ని పాటలు పోస్టులో చెప్పాను. Thank you kanth garu - బుచికి

      Delete
  3. RIP Legend Jayachandran Garu.(1944-2025) who breathed his last on 9-1-2025. You brought enjoyment to millions of south Indians with your singing. He had a Unique voice which combined the softness of Yesudas and versatility and melody of Balu garu. Om shanti . Travel well sir 🙏🏻

    ReplyDelete