Monday, December 4, 2023

కే సీ ఆర్ పది సంవత్సరాల పాలన - కొన్ని ఆలోచనలు.

భారాస ఓటమి తెలంగాణా రాష్ట్రంలో పెను మార్పు.  ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.

తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనితీరు గత పది సంవత్సరాల కాలం లో ఎలా ఉండింది ?


నా అభిప్రాయం - overall గా పాలన బాగా సాగింది. అభివృద్ధి బాగా జరిగింది.


నచ్చిన అంశాలు -


యాదాద్రి

సుస్థిర ప్రభుత్వం

శాంతి భద్రతలు

24 గంటలు విద్యుత్ సరఫరా

తాగు సాగు నీటి పథకాలు

Huge increase in cultivation and rice production.

సంక్షేమ పథకాలు

హైదరాబాద్ లో infra

New districts and collecorates

New medical colleges.

హరిత హారము, urban parks

New secretariat building


నచ్చని విషయాలు


MIM తో చెట్ట పట్టాల్

Lack of development in public transport especially in Hyderabad.

కేంద్రం / ప్రధాని తో సుహృద్భావం లేకపోవడం

కొన్ని సార్లు ఒంటెత్తు పోకడలు

ప్రజలకు సన్నిహితంగా లేకపోవడం.


We will definitely miss the astute leadership of KCR and KTR.


ముఖ్యంగా కేటీఆర్ మంత్రి గా లేని లోటు క్రమేణా కనిపిస్తుంది. I believe that KTR is one of the best young leaders in India. 


కేసీఆర్ కేంద్రం తో స్నేహపూర్వకంగా ఉండి ఉంటే తెలంగాణాకు ఎంతో లాభం జరిగేది. ముఖ్యమంత్రి ప్రధాని మధ్య అంతగా మైత్రి లేకపోవడం చేత తెలంగాణా కు నష్టం కలిగింది.


Telangana was sidelined in allotment of Funds or projects. E.g. Hyderabad metro expansion was not approved whereas centre allotted huge funds to Bangalore and Chennai.


The renaming of TRS as BRS was a himalayan blunder. Party lost its identity. 


It is very difficult to please people over a period of time. 


ఏమైనా ఈ పదేళ్లలో ఎన్నో రంగాలలో కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది అన్నది నిస్సందేహం.

అయితే కొన్ని పొరపాట్లు కూడా జరిగి ఉండవచ్చు. He may not be perfect. Every individual has his own strengths and shortcomings. 


రాష్ట్ర విభజన కు  వ్యతిరేకి అయినప్పటికీ, కేసీఆర్ పాలన పట్ల ఒక పౌరుడిగా సంతృప్తి ఉంది.


I believe that KCR garu is a dharmic person when compared with Pseudo Hindutva and pseudo secular leaders. 


స్వతంత్ర భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా యాదాద్రి అద్భుత ఆలయం నిర్మించారు. అలాగే చండీ యాగం , రాజశ్యామల యాగం .. అనేక ధార్మిక క్రతువులు నిర్వహించారు. I don't think any other political leader can do such dharmic programmes.


Let us hope that congress provides good governance. If BJP comes back in 2024, which is likely, Telangana may be at disadvantage again unless the new CM gets rapport with centre.


Anyway BRS didn't lose badly. కేటీఆర్ హుందాగా ఓటమిని అంగీకరించారు. I wish that KTR comes back to power as CM in 2028.





7 comments:

  1. Unfortunate
    TRS should have got one more term for stabilizing its developments.
    Any way people get the leaders they deserve :) For now they deserve Cong :)

    ReplyDelete
  2. అన్నిటికంటే ముఖ్యంగా.. దళితబంధుతో దళితుల్ని దూరం చేసుకున్నాడు. ఇక ఒంటెద్దుపోకడలంటారా? అది ప్రతి ప్రాంతీయపార్టీ అధ్యక్షుడికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం.

    ReplyDelete
  3. “జిలేబి” గారు,
    // “ TRS should have got one more term for stabilizing its developments.” అంటారా?

    TRS వారు పదేళ్ళు (two terms) పరిపాలన చేశారు కాబట్టి మీరన్నదాని గురించి నేనేమీ చెప్పలేను గానీ ఏపీ రాష్ట్రం విషయంలో మాత్రం by the same token of your logic TDP which was in power for only five years in the new AP State should have got a second term for completing their initiatives. అవునంటారా, కాదంటారా?

    ReplyDelete
  4. "కేసీఆర్ కేంద్రం తో స్నేహపూర్వకంగా ఉండి ఉంటే తెలంగాణాకు ఎంతో లాభం జరిగేది."
    I see!!! Doesn't makes sense!
    Jagan falls on feet of Modi every time he visits Delhi , what happened to AP?

    ReplyDelete