పాశ్చాత్య సంప్రదాయ సంగీతం పసిఫిక్ సముద్రంలాగా విస్తృతమైనది లోతైనది కూడా. It is amazing how so many musicians read and play music with so much discipline all in perfect harmony. బృంద వాయిద్య సంగీతాన్ని వారు అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళారు.
ప్రధానంగా మూడు శకాలలో పాశ్చాత్య సంగీత సంప్రదాయాలు నెలకొల్ప బడ్డాయి.
1) baroque era - 1600-1750
2) classical era - 1750 - 1820
3) romantic era - 1820 - 1910
పదుల సంఖ్యలో గొప్ప పాశ్చాత్య సంగీతకారులు ఉన్నప్పటికీ, as per connoisseurs, the top three slots go to :
1) J.S. Bach - Germany
2) L v Beethoven - Germany
3) WA Mozart. - Austria
"A symphony is a large, multi-movement work for orchestra. It calls for instruments from all four sections (winds, strings, percussion, and brass) and explores a complete range of melody, harmony, rhythm, dynamics, and timbre."
సంగీత విమర్శకులు ఏకగ్రీవంగా J.S. Bach ను పాశ్చాత్య సంగీతపు అత్యుత్తమ composer గా చెబుతారు. bach సమయానికి concerto లు ఉండేవి. (which is the precursor to symphony in which an archestra plays around a chief instrumentalist like pianist or a violinist or a flautist) . symphony originated and evolved in the classical era. Joseph Haydn is considered to be the father of symphony music who wrote more than 100 symphonies. Mozart and Beethoven wrote many symphonies which form part of the treasurehouse of western classical music.
మూడు examples
1) Symphony NO. 40 of Mozart - ఇది భారతీయులకు చిర పరిచితమే. ఈ symphony లోని తొలి వరుసలను ఛాయ' అనే హింది చిత్రంలో 'ఇతన న ముఝె' పాటలోఅందంగా ఉపయోగించాడు సలీల్ చౌదరి. రెహమాన్ జై హో పాటకు కూడా ఈ symphony యే ప్రేరణ అని చెప్పవచ్చు.
2) titan watches ad లో ఉపయోగించిన Symphony NO. 25 of Mozart ( 1.38 దగ్గర నుంచి).
ఇళయరాజా మీద పై ముగ్గురి ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా గీతాంజలి చిత్రంలోని ఈ bgm ఎంత అద్భుతంగా ఉందో మనకు తెలుసు. (2. 11 నుంచి). మన సినిమాలలోని నేపథ్య సంగీతం లో 70 % మూలాలు పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. symphony సంగీతం లోని complexity చూస్తే అసలు మానవమాత్రులకు ఇది సాధ్యమా అనిపిస్తుంది. great masters స్వరపరచిన compositions ను యథా తథంగా ప్రపంచంలోని గొప్ప గొప్ప philharmonic archestra వారు perform చేయగా వినటం ఒక గొప్ప out of this world అనుభూతిని ఇస్తుంది.