80 లలో బప్పి లహరి సంగీతం యువతకు బాగా నచ్చేది. తెలుగులో కూడా సింహాసనం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్... సినిమాలలో పాటలు బాగా వినిపించేవి.
హిందీ సినిమాలలో డిస్కో డాన్సర్ సినిమా పాటలు ఒక ఊపు ఊపాయి. అలాగే శరాబీ చిత్రం లో పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.
హిప్పీ జుట్టు, జిగేల్ మనే కోటు, పెద్ద చలువ కళ్ళజోడు, ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి విలక్షణంగా కనిపించేవాడు.
He brought in Western beats, sounding and techno music into our film music.
అతని మాస్ బీట్ ఉన్న డిస్కో పాటలు బాగా హిట్ అవ్వడంతో అదే ముద్ర పడిపోయింది.
నిజానికి there is more to bappi than mass beat disco songs. He was capable of composing soulful melodies. Having been strait-jacketed in disco and fast paced songs, he couldn't compose many melodies.
అతను 24 ఏళ్ల వయసు లోనే తన మొదటి సినిమా లోని కిషోర్ పాడిన ' చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖనా ' పాట ఇచ్చాడు.
బప్పి సంగీతం సమకూర్చిన చిత్రాలలో ऐतबार చిత్రం లోని పాటల్లో తన అంతరాత్మ కనిపిస్తుంది.
సినారె ఒక పాటలో ' మేనితోనే ఆగుతాయి ముద్దులు, గుండె దాకా సాగుతాయి ముద్రలు ' అని వ్రాసినట్లు కొన్ని పాటలు శరీరానికి, ఇంకొన్ని మనసు దాకా పడతాయి. కొన్ని మాత్రమే హృదయానికి చేరువౌతాయి.
ऐतबार చిత్రం లోని రెండు పాటలు.
1) किसी नज़र को तेरा इंतज़ार आज भी है ।
2) आवाज दी है आशिक़ नज़र में ।
Both are lovely compositions. Sung by Bhupinder and Asha Bhosle.
భూపెందర్ గజల్ గాయకుడు. కొన్ని పాటలే పాడినా ఆణిముత్యాల వంటి పాటలు పాడాడు. అతను r d బర్మన్ పాటలలో గిటార్ వాయించేవాడు.' చురాలియా హై తుమ్ నే జో దిల్ కో ,' పాటలో అద్భుతంగా గిటార్ వాయించాడు. తరువాత గాయకుడి గా ఎదిగి బర్మన్ సంగీతం లో అద్భుతమైన పాటలు పాడాడు.
Bappi Da has many fans including AR Rahman.
A unique composer with zest for life. His persona and music instantly brings smile and energy.
RIP🙏.