Bad News అనే ఒక కొత్త హిందీ సినిమా లో ఒక పాట chartbuster అయ్యింది. కొత్త పాటలతో అంతగా టచ్ లో లేకపోయినా కొన్ని పాటలు ఏదో ఒక దారిలో చెవిని చేరుతుంటాయి.
ఈ పాట విన్నాను. బాగుంది. పంజాబీ లిరిక్స్ అనుకుంటాను. పాట బాణీ బాగుంది. I really liked the musician singer's (Karan aujla) effort in creating a peppy song without losing melody -turns out to be based on raag keer vani. Especially notable is the filler music bits.
I always like the song to have gaps and music bits to complement the words. Nowadays we get to listen to rap style songs. వేగంగా మాటల మధ్య విరామం లేకుండా దండకం లాగా కంపోజ్ చేస్తున్నారు.
అసలు ఈ పాట గురించి నాకు తెలియదు. అయితే క్రికెటర్ మురళీధరన్ డాన్స్ చేస్తున్నాడు అని ఒక వీడియో వైరల్ అయ్యింది. తీరా చూస్తే అది మురళీ ధరన్ కాదు కిరణ్ అనే కొరియోగ్రాఫర్ అని తెలిసింది. చాలా బాగా డాన్స్ కంపోజ్ చేశాడు.
In fact this short video is beautiful. Everyone started searching for the name of the dancer. His moment of glory seems to have arrived now.
The original song in the movie.
కీరవాణి రాగం లో రెండు all time classic Hindi పాటలు.
Movie: Mere Sanam (1965)
Song: Pukarta Chala Hoon Main
Starcast: Asha Parekh, Biswajit Chatterjee
Singer: Mohd.Rafi
Music Director: O.P.Nayyar
Movie: Anari (1959) Song: Kisi Ki Muskurahaton Pe Ho Nisar Starcast: Raj Kapoor, Nutan Singer: Mukesh
Music Director: Shankar Jaikishan
One of my all time favorites.
బహుశా ఈ పాట స్ఫూర్తి తోనేమో
పాట్టు పాడవా అన్న ఈ తమిళ పాట వచ్చింది.
Gemini Ganesan , Vaijayanti mala
Music and singer - A M Rajah.
Ten nilavu movie - 1961
A beautiful song indeed. We can observe the beautiful music bits and words following contiguosly.