Wednesday, November 19, 2025

మధుర గాయని పి. సుశీల గారి 90 వ జన్మదినం

Let us celebrate the legend's happy birthday.

మాయా బజార్ సినిమా 1957 లో వచ్చింది. ఆ చిత్రం లో ' అహ నా పెళ్ళి యంట' సుశీల గారు పాడారు. 68 సంవత్సరాల క్రిందటి పాట.   13-11-2025 నాడు ఆమె 90 వ జన్మదినం వచ్చింది.  మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలి అని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

1951 అంటే దాదాపు 75 సంవత్సరాల క్రితం ఆమె సినీ నేపథ్య గాయని గా పరిశ్రమలో ప్రవేశించారు.

మాయా బజార్ సినిమాలో పనిచేసిన ప్రముఖులలో సుశీల గారు , సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పడు మన మధ్య కనిపిస్తున్నారు.

కొన్ని ఛాయా చిత్రాలు ( అంతర్జాలం ద్వారా ) picture credit to the respective owners.


లతా , ఉషా మంగేష్కర్ గారితో సుశీల గారు 
శివాజీ గణేషన్, ఆశా భోంస్లే గారితో సుశీల గారు 
బాలు గారితో

TM సౌందర రాజన్, MS విశ్వనాథన్ గారితో
ఇళయరాజా గారు తో 

శ్రీమతి ఇందిరాగాంధీ గారితో సుశీల గారు

A beautiful song ' love birds' ( anbe vaa 1966 Tamil MS Viswanathan)

సుశీల గారికి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ , దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇవ్వాలి అని కోరుకుందాము.

🙏🙏🙏