విద్యాసాగర్. a much improved composer. నా అభిమాన సంగీత దర్శకుడు.
తమిళంలోనే ఎన్నో మంచిపాటలు ఇచ్చాడు. అతని పాటలు కొన్నితలచుకుంటే బాగుంటుంది అనిపించింది. కాఫి రాగం లోని ఈ పాట అరవంలో చాలా హిట్టయ్యింది.
తమిళ గాయకులు కొన్నిచోట్ల ఒత్తులు పలకక పోవడం నేను గమనించాను. ఉదా: బాస్కర్, బైరవి, కాంబోజి ఇలా అనటం కద్దు. అలాగే కాఫీ ని కాపి అంటారు.(త్రాగేది) వారి భాష ప్రకారం అది సరైనదేనేమో. కానీ సంస్కృత భాష ఆలంబనగా కల మనకు సరైన ఒత్తులు లేకుండా వింటే చెవుల్లో సీసం పోసినట్లు ఉంటుంది.
digression ఆపేస్తే.
’మాస్’ పాటలాగా అనిపిస్తూనే ’క్లాసికల్’ బేసు గా స్వరపరచటం విద్యాసాగర్ చక్కగా నేర్చుకున్నాడు. ఈ కాఫి రాగం ఒక గాడత తో కూడి ముదురు వర్ణమల్లే ఉంటుంది. కొంచెం బజ్జో పెట్టే స్వభావం కూడా ఉంది.
పై పాటలో రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావిస్తాను. 1) సాధనా సర్ గమ్ గొంతు. అతి మధురమైన గొంతు కలిగిన గొప్ప గాయని ఈమె. ఎంత శృతి సుభగం గాఉంటుందో ఈవిడ స్వరం. ఏమైనా హిందుస్థానీ గాయకులకు ఈ శ్రుతి మీద విపరీతమైన పట్టు ఉంటుంది. ఇంకా ఈమె పాడిన కొన్ని గొప్ప పాటలు ఉన్నాయి. అలాగే vintage జేసుదాస్ గారు.
2) వాయిద్య సమ్మేళనం. ఎంతో అనుభవముంటేనే ఆ optimum use, brevity సాధించగలుగుతారు. విద్యాసాగర్ has mastered the art of composing interludes అనటంలో సందేహం లేదు.
ఎమ్మెస్ పాడిన ’జో అచ్యుతానంద’
శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ’నమో నారాయణ నా విన్నపమిదిగో’- కాపిలో సమ్మోహన పరిచే గీతాలు.

No comments:
Post a Comment