దాదాపుగా తబలాను వాడటం మానేశారు. ఇప్పుడంతా drums లేదా digital sounds
ఎంత నిండుదనంగా ఉండేవి ఆ పాటలు.
తబలాను stylish గా వాడిన కొన్నిపాటలు ఉదహరిస్తాను.
1) యుగంధర్ సినిమాలో ’దాస్తే దాగేదా’ పాట. మంచి stylised composition.
ఇళయరాజా తొలినాళ్ళలో ఇచ్చిన పాట.
సినారే(?)/ ఆత్రేయ సాహితి కూడా చాలా simple yet effective గా ఉంది.
బాలు, జానకి అద్భుతంగా పాడారు.
ఈ పాటలో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు.
- పుట్టాము గనక తప్పదు చావక ముందు వెనక తేడాగా
ఏతాడైనా మూడే ముళ్ళు సంబరమంతా మూన్నాళ్ళు.
ఉరితాడంటి బిగి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తా.
ఇది నీ అంతో మరి నావంతో ఏదో ఒకటి ఇక తేలాలి.
2) ప్రేమలేఖలు సినిమా లోని ’ఇది తీయని వెన్నెల రేయి’ పాట.
alltime classic పాట. బాలు సుశీల గారు పాడిన గొప్ప యుగళ గీతాలలో ఒకటి.
ఎన్నో గొప్ప పాటలు తబలా percussion తో పరిపూర్ణతను పొందాయి.
అసలు తబలా లేని పాటలో తెలుగుదనం, ఇంకా భారతీయత పోయినట్టు అనిపిస్తుంది

ఇంకా కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఉంటే బావుండేది మీరు!
ReplyDeleteఅలాగే హార్మోనియం కూడా ఎంతో మంచి వాయిద్యం! ప్రతి స్వరాన్నీ పర్ఫెక్ట్ గా పలికించగల వాయిద్యం! హార్మోనియం ని ఉపయోగించుకున్న పాటలు తక్కువే అయినా ఈ మధ్య అసలు పూర్తిగా మర్చిపోయారేమో సంగీత దర్శకులు అనిపిస్తుంది.
మీ శీర్షిక బాగుంది!
ReplyDelete‘ఇది తీయని వెన్నెల రేయి’ గురించి ప్రస్తావించి, ఆ తీయని పాటకు సంగీతం సమకూర్చిన సత్యం గారిని తల్చుకోకపోవటం అన్యాయం!
సుజాతగారు! మీరు అన్నది నిజం. హార్మోనియాన్ని ఎందుకో సినిమా పాటలకు వాయిద్యంగా వాడటం తక్కువే. కొంచెం చిన్నచూపే చూశారు. సహజమైన వాయిద్యాలకు ఉండే timbre కానీ tonal quality కానీ it is impossible to replicate in digital instruments.
ReplyDeleteతబలా అనేది ఎంత ubiquitous గా ఉండేదంటే, ఎన్నో మంచి ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా s d బర్మన్, msv, ఇళయరాజా చాలా ప్రయోగాలు చేశారు. ఒక్కపాట ప్రస్తావిస్తాను. అభిమాన్ చిత్రంలోని ’తేరీ బిందియా రే’పాటలో ఎంత అందంగా unobtrusive గా హాయిగా ఉంటుంది.
మీ స్పందనకు నెనర్లు.
వేణు గారు! thank you. సంగీత దర్శకులు సత్యంగారిని తలవక పోవటం తప్పే.
అవును, తేరీ బిందియారే పాట లో మొదలే తబలా అద్భుతంగా ఉంటుంది. రఫీ ఆలాపన తో మొదలై పాట తో కలుస్తుంది. ఆ పాట నిజంగా ఆ రిథం కోసమే వినాలనిపిస్తుంది
ReplyDeleteమీతో వంద శాతం ఏకీభవిస్తాను. కొద్ది కాలం క్రితం వరకు కీరవాణి, కోటి తబలా ని బాగా వాడేవారు - ముఖ్యం గా కోటి - కీరవానిది ఒకే నడక ఉంటుంది కాని, కోటి పాటల్లో తబలా నాకు చాలా నచ్చుతుంది.
ReplyDelete౧. మనసా పలకవే మధుమాసపు కోయిలవై
౨. గోకుల కృష్ణ గోపాల కృష్ణా మాయలు చాలయ్యా.
౩. ప్రేమా ప్రేమా ఓ ప్రేమ (ఇది కూడా పై పాట ఉన్న సినిమా లోదే).
౪. .....