బృందావన సారంగ రాగం ఇంపుగా ఉంటుంది. శుభకార్యపు సందడి లాగా మురిపిస్తుంది. కొంచెం హిందుస్థానీ రాగంలాగా అనిపిస్తుంది.
వెంటనే గుర్తుకు వస్తుంది ’చూపులు కలసిన శుభవేళ’. రాజేశ్వర రావు+ ఘంటసాల+ లీల. మధురమైన పాట . ముఖ్యంగా ఉద్యానమున వీర విహారము అన్నమాట విని నవ్వు వస్తుంది. ఘంటసాల గొంతు. majestic గా ఉన్నది.
ఒక కన్నడ పాట (సదా కణ్ణలి ) డా. రాజకుమార్,వాణీ జయరాం పాడినది-కవిరత్న కాళిదాస సినిమాలోది. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎం రంగారావు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రాజకుమార్, జయప్రద నటించారు .
ఈ పాట కూడా బాగుంది. typical ఇళయరాజా బాణీలో.
శ్రీరంగపుర విహార’ ప్రసిద్ధమైన ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన.
ఇంకా మయూరి సినిమాలో ’ఇది నా ప్రియ నర్తన వేళ’ అన్న పాట బాగుంటుంది. బాలు కట్టిన బాణీ బాగుంది. కానీ music అవసరాన్ని మించి ఉంది.

కన్నడ గీతం బాగుంది. రాజ్ కుమార్ గారి స్వరం తొలిసారి విన్నాను. వాణీజయరాం గొంతు గురించి చెప్పేదేముంది? మయూరి సినిమాలోని ‘ఇది నా ప్రియ నర్తనవేళ’ పాట బాణీ గురించి మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.
ReplyDelete