రాజన్-నాగేంద్ర-ఈ సంగీత దర్శక ద్వయం ఎన్నో జనరంజకమైన గీతాలు స్వరపరిచారు.
ఒకే చిత్రంలో దాదాపు అన్ని పాటలు hit songs' చేయటం వీరి ప్రత్యేకత.
పూజ cinema లో అన్నీ మంచి పాటలే ఉన్నాయి. అందులో
మాండు రాగం లో ఉన్న ’మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ ఒక చక్కటి పాట.
రహమాన్ అప్పుడప్పుడూ మాండ్ రాగం లోకి relapse అవుతుంటాడు. ఇరువర్ సినిమాలోని శశివదనే పాటలో interludes లోను చరణంలోనూ చాలా అందంగా మాండురాగచ్చాయలు అగపడతాయి. duet cinema లోని ’అంజలీ అంజలీ’ పాట లోని చరణాలు మరొక ఉదాహరణ.
చక్రవర్తి గొప్పగా సంగీతం ఇచ్చింది 70 లలోనే . అందులోని ఒక ఆణిముత్యం ’కుశలమా నీకు కుశలమేనా’-బలిపీఠం లోనిది.
ఎంత గొప్ప యుగళగీతమో మాటల్లో చెప్పలేను. ఆత్మ సౌందర్యం ఉన్న పాటలు అవి.
మాండు రాగ చాయలలో ఉన్నట్టు నాకు అనిపించింది.
శ్రీ మధ్వాచార్య అనే కన్నడ సినిమా తెలుగు అనువాదంలో బాలమురళి పాడిన ’నాదు హృదయ వీణ మీటి’ అనే గీతం link నాకు దొరకలేదు.

వావ్! అద్భుతం.
ReplyDeleteమల్లెతీగ పాట నా ఆల్టైమ్ ఫేవరిట్! అన్నట్లు నా బ్లాగులో దేశ్ రాగం గురిచి మంచి చర్చ జరుగుతోంది, వీలైతే చూడండి
ReplyDelete'మల్లె తీగె వాడిపోగ ' పాట మా నాన్నకు ఇష్టమైన ఓ పాట. అర్థవంతమైన సుళువుగా అర్థమయ్యే పాట.
ReplyDeleteనమస్కారం!!!
ReplyDeleteరాజన్-నాగేంద్ర ద్వయం గురించి రాస్తున్నారంటే , మీ దగ్గర వారి కలెక్షన్స్ తప్పకుండా ఉండి ఉంటాయి.
దర్శకుల ను బట్టి పాటల సేకరణ నా ఇష్టమయిన హాబీ. వీరి కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్పగలరా?
తెలుగు/ కన్నడ ఏదయినా సరే!పర్లేదు.
-సుధ
‘మల్లెతీగ వాడిపోగ’ పాట వింటుంటే... ‘పడవ సుడిని మునుగువేళ’ తోడెవరూ రాని ఏకాంత విషాదం గుండెను తాకుతుంది.
ReplyDeleteఇక ‘కుశలమా...’ పాట గురించి ఎంతని చెప్పాలి! దేవులపల్లి అనితర సాధ్యమనిపించేలా రాసిన గీతానికి చక్రవర్తి అద్దిన స్వర పరిమళం. ‘అంతే.. అంతే’ అన్నచోట వేణువు హొయలు ప్రత్యేకం!
ఈ రెండు పాటల బాణీల మూలాలు మాండు రాగంలోవని మీ టపా ద్వారానే తెలుసుకున్నాను. థాంక్యూ!
ఎన్నెల: నెనర్లు
ReplyDelete@snkr : నెనర్లు
వేణు గారు : నెనర్లు. మీరు చెప్పింది అక్షర సత్యం.
సుజాత గారు: follow అవుతున్నాను. ఆసక్తికరంగా ఉంది.
సుధ గారు: పూర్తి స్థాయి లో సంకలనాలు నా దగ్గర కూడా లేవు. బాగా నచ్చిన కొన్ని పాటలు ఉన్నాయి అంతే. kannadaaudio.com లోను, chimatamusic.com లోను మంచి collections ఉన్నాయి.
ఈ పాటకు సంబంధించి మీరొక అద్భుతమైన comparision ని చదివి తీరాలి. "నాన్న" బ్లాగు రాసే రామరాజు భాస్కర్ ఈ పాట సాహిత్యాన్ని "అమర్ ప్రేమ్" హిందీ సినిమా లోని "చింగారీ కోయీ భడ్ కే" పాట తో పోల్చి తన బ్లాగులో ఒక టపా రాశారు.
ReplyDeletehttp://ramakantharao.blogspot.com/2009/07/blog-post_16.html చూసి వదిలేయకుండా, ప్లీజ్, తప్పక చదవండి!
అది చదివే దాకా రెండు పాటలనీ సమానంగా ప్రేమించే నేను కూడా ఈ రెంటి సాహిత్యానికీ సామ్యం ఇందని గ్రహించలేదు, గమనించనూ లేదు.
ఆ రాగాల ఎంపిక కు సంగీత దర్శకులకు, సాహిత్యానికి కవికి, భావస్ఫోరకంగా పాడిన బాలూ కిశోర్ లకు శత సహస్ర కోటి వందనాలు మరో సారి!
రామరాజు భాస్కర్ గారి టపా చదివాను సుజాతగారు. రెండుపాటల భావసామ్యం చాలా చక్కగా తెరపట్టారు భాస్కర్ గారు. బహుశ: దాశరథి గారు అమర్ ప్రేమ్ పాటనుంచి స్ఫూర్తి పొంది ఉండవచ్చు. మీరు ఆ టపా గుర్తుంచుకొని తిరిగి ప్రస్తావించటం చాలా బాగుంది.
ReplyDelete