ఆకాశంలో కుండ ఉందా కుండలో ఆకాశం ఉందా అంటే రెండూ నిజమే. కానీ ఆకాశంలో ఘటం ఉంది అందులో శబ్దం ఉంది. అది ఇలాంటి పాటలో చెవులను తాకుతుంది అన్నది నిండునిజం. రాగం దాదాపుగా శుద్ధ ధన్యాసి. కొన్ని అన్య స్వరాలు వేయటం విద్యసాగర్ కు అలవాటే.
పాటలో ఘటం చక్కగా ఉపయోగించాడు విద్యసాగర్. పాడినది మధు బాలక్రిష్ణన్. బాగానే పాడాడు కానీ ఇదేపాటను జేసుదాసు గొంతులో 80 లలో వినిఉంటే ఇంకా బాగుండేది.
విద్యాసాగర్ చంద్రముఖి చిత్రానికి మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని కొంతకాలం పాట చాలా బాగుంటుంది. పాట mostly శ్రీ రంజని లో ఉన్నది.పాట మొత్త్తం హాయిగా ఉంటుంది. ముఖ్యంగా రెండవచరణానికి ముందు వచ్చే interlude ఆకట్టుకుంటుంది

'both the above songs are contemporary in feel and
traditional at the roots'
ఇవి నా పదాలు కావు. ఒక ఆంగ్ల వ్యాసం లో నుంచి
దించుకున్నాను.
సంప్రదాయ రాగాలు ఆలంబనగా ఆధునిక బాణీలను కట్టడం అనే ఈ విద్యను విద్యాసాగర్ బాగా నేర్చుకున్నాడు.
పాట లో ఒక finesse తో కూడిన కల్పన చేయటం masters కే
సాధ్యం అనిపిస్తుంది.