అనేది ఒక tongue twister కాదు. ఒక మళయాళ చిత్రం (2013). thanks to గూగులమ్మ & youtube అందులోని ఈ అద్భుతమైన పాట నా కంట/చెవిన పడింది. serendipity అంటే ఇదేనేమో.
పాట బాణీ , చాయాగ్రహణం , శంకర్ మహదేవన్, చిత్రల గానం , దర్శకుడి , నటీ నటుల , editor ప్రతిభ, location ఒకదానికొకటి తోడై మనసుకు హత్తుకుపోతాయి. the song picturisation oozes class. పాట మొత్తం backwaters లో boat లో చిత్రీకరించటం ఎంతో బాగుంది.
మరీ పాటలో 3. 00 నుంచి 3. 12 వరకు 4.23 నుంచి 4.46 వరకు మరీ గొప్పగా తీశాడు. దర్శకుడు, cameraman కు hatsoff .
దాదాపుగా ఇరవై సార్లు చూసినా నాకు ఇంకా చూడాలని వినాలని అనిపించిన పాట ఇది.
తెలుగులో కూడా ఇటువంటి classy పాటలు వస్తే బాగుంటుంది అని ఆశ .
this gem of a song has sort of compelled me to write this post

Just now listened to the song.Chaala bagundi.I feel in the present day music directors ,vidyasagar is the only music director.
ReplyDeleteI liked this song of his composition very much
https://www.youtube.com/watch?v=Qpoe9YWRh7A