ద్విశతాబ్దగాయకుని మహాభినిష్క్రమణం జరిగింది. 86 వసంతాల జీవితం లో 80 ఏళ్ళు సంగీత వేదికను వీడని కళాకారుడు భూప్రపంచములో మరొకరు లేరు. వారి నగుమోము, మృదు సంభాషణ, సున్నిత హాస్యభరిత ధోరణి, అన్నిటినీ మించి వారి గాత్రమాధుర్యం అభిమానులకు మిగిలిన జ్ఞాపకాలు.
వారు ఠీవిగా నడిచివచ్చి 'భారత రత్న' పురస్కారం అందుకుంటుంటే చూడాలని ఎంతో ఆశ పడ్డాము. మనకిక ఆ అదృష్టం లేదు. భారత రత్న గౌరవానికి ఆయనకు మించిన అర్హులు లేనేలేరు. కనీసం మరణానంతరమైనా ప్రకటించి భారత ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని ఆశిస్తాను.
3 octaves range మాధుర్య, శ్రుతి లోపం లేకుండా సాధించిన ఏకైక గాయకుడు అంటే అతిశయోక్తి కాదు.
నగుమోము, ఎందరో మహానుభావులు, త్యాగరాజ పంచరత్న కీర్తనలు , రామదాసు కీర్తనలు, తత్వాలు, తిల్లానాలు, రాగం తానం పల్లవి ... ఆయన పాడితే వచ్చే నిండుతనం మరెవరికీ సాధ్యం కాదు.
ఎందరో గొప్ప గాయకులు ఉన్నారు. Some have melody. Some have range. Some have immaculate sruthi. Some have good pronunciation. Some know how to regale audiences. Some have creativity. Some bring out the essence of sahitya. Some sing with manodharma. Very few become trendsetters. Fewer artistes set benchmarks. Balamurali is the combination of all these qualities. He has the magical voice to mesmerise audiences.
Another likeable trait is his openmindedness to all kinds of music genres. His classic jugal bandis with Pt. Bhim sen joshi are legendary. He embraced and elevated film music as well. His voice was not fully utilized by the film industry.
శంకరాభరణం, త్యాగయ్య, అన్నమయ్య వంటి చిత్రాలలో ఆయన పాడి ఉంటే ఎంతో బాగుండేది. It would have lent authenticity to the music. That was not to be. Maybe the film folks were diffident to approach a towering personality like him.
During later stages of his career he wanted to be known as vaggekayara. He invented ragas and composed kritis. In my opinion they serve as new syllabus for advanced performers.
ఆయన ఎన్ని కొత్త కీర్తనలు పాడినా రసికులు ' నగుమోము' లేదా 'ఎందరో మహానుబావులు' లేదా ' ఏమి చేతురా లింగా', 'పలుకే బంగారమాయెనా' కావాలని అడిగి పాడించుకుంటారు.
బాలమురళి స్వరపరచిన 'తిల్లానా' లు 'thrillana ' లుగా పేరుపొందాయి.
This youtube video has a rare gem of the concert he gave at Bombay to the accompaniment of the legendary performers Lalgudi and Umayalpuram in 1962.
నగుమోము గలవానికి నివాళిగా వారే వెలిగించిన అఖండజ్యోతి.
mandolin శ్రీనివాస్, పినాకపాణి, నేదునూరి, బాలమురళి. . తెలుగునాట కర్ణాటక సంగీతానికి మరి దిక్కెవ్వరు?

భారత రత్న ప్రదానం చేయడానికి భారత ప్రభుత్వానికి అదృష్టం లేదు. ఉండగా ప్రదానం చేయడానికి
ReplyDeleteWill u pl explain the term 3Octave range
మంద్ర, మధ్యమ, తార స్థాయిల్లో స్వరసప్తకం పాడటం 3 octaves ను అందుకున్నట్లు అవుతుంది. 2 1/2 octaves range మించి పాడటం బాలమురళి వంటి మహాగాయకులకే సాధ్యం.
Delete.... భారత రత్న గౌరవానికి ఆయనకు మించిన అర్హులు లేనేలేరు......
ReplyDeleteనిజమే నండి. కాని ఒకటిన్నరదశాబ్దులు బాగా ఆడిన ఆటగాడికిచ్చిన గౌరవానికి అసీతిసంవత్సరాలు అవిశ్రాంతంగా మధుర సంగీతవృష్టిని కురిపించిన గాయకుడికి ఇవ్వలేకపోయింది మన ఘనత వహించిన భారతప్రభుత్వం. ఆయన జన్మతః తెలుగువాడు కావటమూ, పాడింది (దొరతనంవారి దృష్టిలో) (కేవలం)దక్షిణభారతప్రాంతీయసంగీతం కావటం కారణంగా ఆయన నూట ఇరవై యేళ్ళు పాడినా అంతగొప్ప గౌరవాన్ని ఈ దొరతనం అనుగ్రహించేది కాదేమో. హిందీలో గొప్పసినీగాయని ఐనందుకు లతాకు భారతరత్న పురస్కారం దక్కింది కాని తెలుగువనిత ఐనందుకే సుశీలకు అది దక్కలేదు. దాక్షిణాత్యం అనిపించుకున్న అసలుసిసలు సంగీతం పట్ల అసలే చిన్నచూపు ఉన్న ఈ ప్రభుత్వాలు బాలమురళికి భారతరత్న ఇవ్వటం జరగకపోవచ్చు. (ఏదన్నా రాజకీయలబ్ధి ఉందంటే ఇచ్చినా ఇచ్చి పళ్ళికిలించగలరు కూడా)
..... శంకరాభరణం, త్యాగయ్య, అన్నమయ్య వంటి చిత్రాలలో ఆయన పాడి ఉంటే ఎంతో బాగుండేది. .....
శంకరాభరణంలో బాలమురళి శంకరశాస్త్రివేషం అడిగారనీ అందుకే పాటలకు బాలూని ఎన్నుకున్నారనీ ప్రచారం జరిగింది. ఇంకా తమాషా ఏమిటంటే బాలూ ఎంతో గొప్పగా పాడాడూ బాలమురళీ ఐతే పాటలు అంతబాగా జనానికి నచ్చేవి కావూ అన్న ప్రచారమూ జరిగింది.
..... ఆయన పాడితే వచ్చే నిండుతనం మరెవరికీ సాధ్యం కాదు. ....
అవునండి. తెలుగులోఉన్నసాహిత్యాన్ని తెలుగువారు కూడా అరవకట్టులో పాడటమే సరైన విధానం అని భావించి అలా వాదించే రోజుల్లో, తెలుగును తెలుగులా మధురంగా పలికిన నిండుతనాన్ని ఆయన నుండే మనం పొంది ఆనందించాం. ఆయన పుణ్యమా అనే నేటి తమిళగాయకులలో అనేకులు తమ తెలుగు ఉఛ్ఛారణ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే అందులో అతిశయోక్తి లేదు.
..... తెలుగునాట కర్ణాటక సంగీతానికి మరి దిక్కెవ్వరు? .......
దేవుడు! దొరతనాలకు చిన్నచూపు కాని, దేవుడు ఎప్పుడూ గొప్పవాగ్గేయకారులనూ గాయకులనూ తెలుగుగడ్డకు వరుసగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కొంచెం వేచి ఉండాలి అంతే.
బాగా చెప్పారండీ. అయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే !! వాగ్గేయకారులని తెలుగువారికి దేవుడు ప్రసాదిస్తున్నాడు శ్యామలీయం గారు . కానీ పూజారులే వరాలు ఇవ్వట్లేదు. త్యాగరాజు పేరు చెప్పి విదేశం లో 10 రోజుల పాటు సంగీతోత్సవాలు చేస్తున్నారు తమిళం వాళ్ళు. మన వారు సినిమాలకి నూరోదినోత్సవాలు చేస్తారు. ఏం చెప్పగలము ?
Deleteవిపులమైన వ్యాఖ్యకు Thank you sir. గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. గాంధి మహాత్ముడు, బాలమురళి గార్ల స్థాయి అవార్డులను మించినది. వారిని గౌరవించుకుంటే మనకు ఆనందం. తృప్తి. బాలమురళిని భారతరత్న తో సమ్మానించుకోలేని అసంతృప్తి ఆజన్మాంతం వెంటాడుతుంది.
ReplyDelete