ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం + జనసేన + బీజేపీ కూటమి అపూర్వమైన ఘన విజయం సాధించింది. వైకాపాను జగన్ పాలనను ఆంధ్ర ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
కూటమి విజయం లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. కష్ట సమయం లో తెదేపాకు అండగా నిలిచాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీని కూటమిలో చేరేలా ఒప్పించాడు. అవమానాలు, నిందలు భరించి, తక్కువ సీట్లు ఇచ్చినా ఒప్పుకుని రాజకీయ పరిణితితో, వ్యూహ రచన చేశాడు. జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో 100 % విజయం సాధించాడు. కొత్త ప్రభుత్వంలో తనకు ముఖ్యమైన పదవి వస్తుంది. He totally deserves it.
ప్రొ. నాగేశ్వర్ చెప్పినట్లు ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ man of the match and man of the series గా నిలిచాడు. He gave a fitting reply to all his critics including common people like me.
వైకాపా ఐదేళ్ల పాలన ప్రత్యక్షంగా తెలియదు కానీ కొన్ని + లు అలాగే - లు ఉన్నాయి అని స్పష్ట మవుతుంది.
విశ్లేషకులు జగన్ ప్రభుత్వ పనితీరు గురించి విశ్లేషణలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. Some of the
1. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దనే వాలంటీర్లు ద్వారా పెన్షన్లు ప్రతినెలా ఇవ్వడం ✔️
2. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగు పరచడం✔️
3. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు ✔️
4. Social Engineering ✔️
1. Proposal of three capitals in place of Amaravati - himalayan blunder. ✖️
I think this is the single most unacceptable decision of Jagan which was rejected by one and all.
2. No real role to ministers, MLAs and MPs. ✖️
3. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య అనుబంధం తగ్గిపోవడం. Disconnect between lawmakers and people.✖️
4. Sand, liquor policies land titling act etc. ✖️
There may be some other issues too.
ప్రొ. నాగేశ్వర్ గారు ఇలా అన్నారు. ప్రజలు అవినీతిని అయినా భరిస్తారు కానీ అహంకారాన్ని భరించలేరు.
అందరూ ఒప్పుకుని అమరావతి లో నిర్ణయించిన రాజధానిని మార్చాలని తీసుకున్న నిర్ణయం ప్రజలు ఎంతమాత్రం ఒప్పుకోలేదు.
గత ఐదేళ్ల గా ఇస్తున్న సంక్షేమ పథకాలకు సాలీనా సుమారుగా రు. 70000 కోట్లు అవుతున్నాయి అంటున్నారు. అయితే తెదేపా + జనసేన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి 1,25,000 కోట్లు అవసరం అవుతాయి అని అంచనా. Is it possible or desirable ? Welfare schemes and freebies have to be given only to deserving and needy individuals.
E.g. free bus travel to all women is not a good promise.
A simple capital existing at Amaravati is enough. No need for unnecessary high rise buildings. The available excess land can be utilised for green cover, water harvesting etc.
అయితే ఇప్పుడు nda కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తెలుగు దేశం, CBN ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. Nda ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగు దేశం ఎంపీ లు మద్దతు కీలకం. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం , ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం సరిదిద్దడానికి, నిధుల కేటాయింపులకు, స్టీలు ప్లాంటు, పోలవరం, ప్రత్యేక హోదా ఇత్యాది అంశాల విషయం లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగేలా కొత్త ప్రభుత్వం పట్టు పట్టాలి.
Jagan and YCP have to make a serious self introspection and may have to change some of their methods and policies. Should be receptive to genuine feedback and take corrective measures. Acceptance of failure and past mistakes done may be the right first step for a future comeback.
కేంద్రం లో బీజేపీ కూడా exit polls చెప్పిన ఫలితాలు అందుకోలేదు. అయితే భాగస్వాముల సహకారంతో nda ప్రభుత్వం ఏర్పడుతుంది. BJP doesn't have the magic figure of 272 on its own. It has to depend on allies for majority. This is where support of TDP + JS is critical for formation of government.
Let's hope that Andhra Pradesh will progress under the the new government with the cooperation of central government.
2. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు మెరుగు పరచడం✔️
ReplyDelete3. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు ✔️
These both are not true andi. Its more of propaganda than real improvements.
People are fed up with the atrocious nature of Jagan government.
True sasi garu.
Deleteచంద్రబాబు .. నితీశ్ .. ఇద్దరూ ఇద్దరే .. వీళ్ళతో మోడీకి కష్టమే
ReplyDeleteHope the alliance lasts it's full term so that both AP and Bihar can benefit. Support should result in tangible benefits for AP.
DeleteNo development is another reason and abuse of power and torturing opposition
ReplyDeleteLet's hope new government does better. Still not sure how they will fulfill the superfluous poll promises and freebies.
Deleteత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఐదేళ్లలో 2,70,000 కోట్లు అంటే ఏడాదికి రు 54000 కోట్లు ఖర్చు అయింది అని చెప్పారు. ఇప్పుడు టిడిపి జనసేన ఇచ్చిన హామీల అమలు కోసం ఏడాదికి ₹ 120000 కోట్లు అవసరం అని మింట్ అనే ప్రముఖ బిజినెస్ పత్రిక అంచనా వేసింది.
ReplyDeleteపవన్ కల్యాణ్ cps నుంచి ops గురించి కూడా చెప్పారు.
2024 రాష్ట్ర బడ్జెట్ సుమారు 2,86,000 కోట్లు.
ఇక పోలవరం, అమరావతి కి నిధులు ఎక్కడినుంచి వస్తాయి ?
అసాధ్యమైన ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు ఎలా నెరవేరుస్తారు ?
బాబు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏర్పాట్లలో ఉన్నారు .. మరి డబ్బు ఎలా వస్తుందో ..
ReplyDeleteమెజీషియన్లు టోపీల నుంచి కుందేళ్ళని తియ్యడం లేదూ!ఇవ్వాళ్టి ఎకనమిక్సు ప్రకారం దబ్బుని శూన్యం నుంచి పుట్టించొచ్చు,పుట్టిస్తారు.
Delete