అవతారం(1995) అనే తమిళ్ చిత్రంలో ఒక ethnic/rustic flavourతో ఇసైగ్నాని స్వరపరచి జానకి గారితో కలిసి పాడిన ఈ పాట (తెండ్రల్ వందు తీండుం బోదు-ఇళయరాజా -జానకి) . నా దృష్టిలో ఇది రాజా top 10లో ఉండాలి. ఈ సినిమాకు నటుడు నాజర్ దర్శకుడు. పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది. ఇది ఏరాగమో నేను గుర్తించలేక పోయినాను. కానీ జాలంలో వెతికితే జోన్ పురి అని తెలిసింది. సువర్ణసుందరి సినిమాలో ’హాయిహాయిగా ఆమనిసాగే’ పాటలో ’చూడుమా చందమామ’ అన్న చరణం ఈ రాగంలో ఉన్నట్టు శంకా గారి లిస్టులో చూచాను. లోహాన్నైనా పుత్తడిగామార్చే ఆల్కెమీ రాజాకు తెలుసు.
No comments:
Post a Comment