జి.కె.వెంకటేష్ గారిని అమితంగా అభిమానిస్తాను నేను. 1) స్వత: గొప్ప సంగీతదర్శకుడు. 2) ఇళయరాజా కు గురువు గారు . ఆయన జమీందారు గారి అమ్మాయి సినిమాలో స్వరపరచిన ఈ గీతం తెలుగు సినీ సంగీతంలోనే శాశ్వతంగా నిలిచిపోయే పాట. సుశీలగారి గొంతులో ఉన్న మాధుర్యం చెప్పనలవికాదు ఈ గీతంలో . పాటలో వీణ, violins, flute ఉపయోగించినతీరు గొప్పగా ఉంటుంది. ఈ stamp ఇళయరాజా సంగీతంలో మనకు తరచుగా కనిపిస్తుంది. he has taken this style to the highest level.
జి.కె కు తెలుగులో సరైన tribute రాలేదు కన్నడంలో ఆయన బాగా పాపులర్ అయ్యారు.
జి.కె. వెంకటేశ్ గారు సంగీతం అందించిన అమెరికా అమ్మాయి, చక్రధారి, రావణుడే రాముడైతే, .. చిత్రాలలో మంచి పాటలు ఉన్నాయి.
Western arrangements ను సినిమా పాటలలో విరివిగా ఉపయోగించిన వారిలో ఆయన అగ్రగణ్యులు.
ఇదే పాట బాలుగారి గొంతులో కూడా ఇక్కడ వినండి. ఇందులోని orchestrizationలోని వైవిధ్యం గొప్పగా ఉంటుంది.
యమునా కళ్యాణి రాగంలో ఈ పాటను మించే composition రాదు.
thanks G.K.Venkatesh గారు.
చాన్నళ్ళకి మదిలొ వీణలు మ్రోగించారు.
ReplyDeleteThanq Kirangaaru.
మోహన్ రామ్ గారు. నెనర్లు.
ReplyDeleteGreat to see this blog ! Very informative, please continue.
ReplyDeleteకిరణ్ గారూ, మంచి టపా. ఈ పాటలో సుశీల గళ మాధుర్యం మీరు చెప్పినట్టుగానే ఉంది. కానీ నా ఓటు బాలూ పాడిన వెర్షన్ కే!:)
ReplyDeleteబాలూ పాటలో చివర్లో ‘ఆనందమే’ దగ్గర బాణీ హొయలు అద్భుతం కదూ?
వేణు గారు. నెనర్లు. నేను సుశీలగారికి వీరాభిమానిని. బాలు పాట వెర్షన్ కే మీ ఓటా? అలాగే కానివ్వండి. improvise చేయటంలో బాలు అందె వేసిన చేయి. మీరు చక్కగా గమనించారు.
ReplyDeleteఅజ్ఞాత గారు: మీకు thanks.
Respect and I have a tremendous provide: What House Renovations Can You Claim On Tax exterior makeover
ReplyDelete