now something divine :
మహాగాయకుడు చెంబై (వైద్యనాథ భాగవతారు), మహా వయొలిన్ విద్వన్మణి మైసూరు చౌడయ్య కలయిక లో ఒక కీర్తన షణ్ముఖప్రియలో ఇక్కడ చూసి వినవచ్చు. చెంబై గొంతులోని timbre నాదపుష్టి అనుపమానంగా ఉంటుంది.
ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి god's particle కనుగొనటమంటే ఇదేనేమో. (God's particle అన్న పదం scientist లే coin చేసే సరికి హేతువాదులకు పొలమారింది)
జేసుదాసు చెంబై గారి ప్రముఖ శిష్యుడు.
now , the mundane :
మంచి గీతం విన్నతరువాత ఇది వింటే కుంచెం నడ్డి మీద ఛంపేసినట్టున్నా పాట బానే ఉంటుంది.
summer in bethleham అనే మళయాళ చిత్రంలో(1998) విద్యాసాగర్ బాణీ కట్టిన ’confusion తీర్కణమే’ పాట ఇక్కడ
తెలుగులో ’తిరువేంకటాధీశ జగదీశ’ (ఘంటసాల), తకిట తధిమి తందాన (సాగర సంగమం) ప్రాచుర్యం పొందినవి.
అణురేణు పరిపూర్ణమైన, అణిమాది సిరివంటిది షణ్ముఖ ప్రియ.

ఇద్దరు మహా కళాకారుల కీర్తన వినే అవకాశం మీ పోస్టు ద్వారా కల్పించారు. చాలా సంతోషం వేసింది. ఆ ఆస్వాదన తర్వాత మళయాళ పాట చూస్తుంటే నడ్డిమీద కుంచెం ఏమిటీ- బాగానే చంపేసినట్టనిపించింది!
ReplyDeleteషణ్ముఖ ప్రియ రాగం గురించి మీ వ్యాఖ్యానం బాగుంది!
ప్రస్తావించారు కాబట్టి చెపుతున్నాను- దైవకణానికీ దైవానికీ ఇసుమంతైనా లింకు లేదు. దానిలో హేతువాదులు పొలమారే విశేషమూ లేనే లేదు! ఆ కణానికి మొదట పెట్టిన పేరు ఎలా పరిణమించిందీ ఈ లింకులో చూడొచ్చు.
http://blaagu.com/chandamamalu/2012/07/04/%E0%B0%A6%E0%B1%88%E0%B0%B5%E0%B0%95%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%A6%E0%B1%88%E0%B0%B5-%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%95%E0%B0%A3%E0%B0%BE/
వేణుగారు! మీ వ్యాఖ్యకు నెనర్లు. మీరు ఇచ్చిన లంకెలోని వ్యాసం very informative and exhaustive గా ఉంది. చూశారా చూశారా! higgs పెట్టినపేరు లోనించి damn thing ఎగిరిపోవటం దైవమహిమ కాదూ!
ReplyDeleteఔనండీ, హిగ్స్ పెట్టినపేరులోంచి damn thing ఎగిరిపోవటం దైవ మహిమ కాదూ.:)
DeleteThis comment has been removed by the author.
ReplyDelete