
ఒకేసారి ముగ్గురు అభిమాన సంగీత దర్శకులను తలచుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు.


gkv and ilayaraja duo seem not to have enough of the original song. IR మళ్ళీ దేవర్ మగన్ చిత్రంలో ’ఇంజి ఈడు పzhaగి’ పాట కట్టాడు. పాటలోని interlude ఎంతో బాగుంటుంది. అరవంలో కమల్ హాసన్ చక్కగా పాడాడు అని నా ఉద్దేశ్యం. to tell you the truth, కమల్ the actor కంటే కమల్ the intellectual, కమల్ the singer గానే నాకు ఇష్టం. as an actor he overacts and goes overboard mostly. కానీ అతనితో interview లు చూస్తే తను ఎంత గొప్ప మేధావో అర్థమౌతుంది.
ఇలా మంచిపాటలను ప్రేరణగా తీసుకుని కొంచెం స్వీయ సంతకంతో కొత్త పాటలు కట్టటం తప్పేమీకాదు. అది original స్వరకర్తకు tribute గా భావించవచ్చు.