ఒకేసారి ముగ్గురు అభిమాన సంగీత దర్శకులను తలచుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు.
s.d.బర్మన్ సంగీతం ప్రభావం gk వెంకటేశ్ పైన , ఇంకా ఆయనవద్ద సహాయకుడుగా పనిచేసిన ఇళయరాజా మీద ఉంది. వాయిద్యాల కూర్పులో సొగసు, brevity in interludes, ఒక theme continue అవుతుండగానే మరొక వాయిద్యం కర్ణపేయంగా చొరబడటం, percussion లో myriad permutations--ఇవి ఈ ముగ్గురికీ కల సారూప్యాలు.
sdb కూర్చిన ’ఏ దిల్ దీవానా హై’ (రఫి, లతల గొంతులు divine) పాట నుంచి దాదాపుగా స్ఫూర్తి పొంది gkv ’నీ బందు నింతాగ’ అనే ఈ పాట స్వరపరిచాడు. it is even better than the original. pb శ్రీనివాస్, పి సుశీల గార్లు పాడిన ఈ పాట ఒక all time classic.
gkv and ilayaraja duo seem not to have enough of the original song. IR మళ్ళీ దేవర్ మగన్ చిత్రంలో ’ఇంజి ఈడు పzhaగి’ పాట కట్టాడు. పాటలోని interlude ఎంతో బాగుంటుంది. అరవంలో కమల్ హాసన్ చక్కగా పాడాడు అని నా ఉద్దేశ్యం. to tell you the truth, కమల్ the actor కంటే కమల్ the intellectual, కమల్ the singer గానే నాకు ఇష్టం. as an actor he overacts and goes overboard mostly. కానీ అతనితో interview లు చూస్తే తను ఎంత గొప్ప మేధావో అర్థమౌతుంది.
ఇలా మంచిపాటలను ప్రేరణగా తీసుకుని కొంచెం స్వీయ సంతకంతో కొత్త పాటలు కట్టటం తప్పేమీకాదు. అది original స్వరకర్తకు tribute గా భావించవచ్చు.
నాకు ముందు....కమల్ the intellectual inkaa కమల్ the actor ఇష్టం!. తర్వాతే కమల్ the singer ఇష్టం!
ReplyDeleteనాకు నచ్చిన మంచి పోస్టు రాశారు. జీ కే వెంకటేష్ గారి సంగీతం నాకు ఇష్టం. ఇళయ రాజా సంగతి, కమల్ హాసన్ సంగతీ మీకు ప్రత్యేకంగా చెప్పాలంటారా?
ముగ్గురు సంగీతదర్శకుల్లోని సారూప్యతలను బాగా వివరించారు. ఒరిజినల్ పాటను గురుశిష్యులు మరింత బాగా improvise చేశారు. ఈ మూడు పాటలూ ఇప్పుడే విన్నాను. (దేవర్ మగన్ తెలగు వర్షన్ తెలుసు). ఒరిజినల్ స్వరకర్తకు ఇది మీరన్నట్టు నివాళి!
ReplyDeleteసుజాత గారి లాగే నాక్కూడా కమల్ ద యాక్టర్, అండ్ ఇంటలెక్చువల్ ఇష్టం. singer గా కూడా ఇష్టమే కానీ, ఈ రెంటి తర్వాతే!
I like his interviews very much. హిపోక్రసీ ఏమీ లేకుండా, స్వచ్ఛంగా, ఆత్మీయంగా చెపుతున్నట్టు అనిపిస్తాయి!
సుజాత గారు, వేణు గారు: thank you. agree with you.
ReplyDelete