carnatic music lends itself to fusion music. ఈ genre ఇష్టపడేవారికి VS నరసింహన్ పేరు తెలిసే ఉంటుంది. ఈయన ఒక వాయులీన virtuoso అని చెప్పవచ్చు. ఇళయరాజా స్వరపరచిన ’how to name it' 'nothing but wind' సంపుటాలలో solo bits వాయించారు.
నరసింహన్ ’string quartet' అనే బృందంగా ఏర్పడి విశేష కృషి చేశాడు. ఈ బృందం web site ఇక్కడ- string temple. ఇందులో మచ్చుకి వింటానికి ఇచ్చిన bits వింటే చాలు వీరి ప్రతిభను అంచనా వేయటానికి.
దేశ్ రాగంలో లాల్గూడి జయరామన్ గారి తిల్లానా ను VSN fusion చేసిన తీరు ఈ దృశ్యకం లో వినవచ్చు.
స్వంతంగా కూడా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చారు (బాలచందర్ చిత్రం అచ్చమిల్లై అచ్చమిల్లై vs తొలి చిత్రం)
ఆవారం పూవు పాట.
చాన్నాళ్ళ క్రితమే ఈ భద్రాచల రామదాసు కీర్తనలు (దశరథ రామా గోవింద ) కొత్తశైలిలో విన్నాను. స్వరకర్త ఎవరో ఇన్నాళ్ళకి కాని తెలిసింది కాదు. ఈ పాటలు నరసింహన్ స్వరపరిచాడని తెలియటం ఓ pleasant surprise. ఈ పాటలు పాడినది పి. అరుణ అనే గాయని. ఈమె గొంతుక విలక్షణంగా మాధుర్యంతో కూడి ఉన్నది. ఆమె వివరాలు తెలియటం లేదు. ముఖ్యంగా దశరథ రామ గోవింద పాట నేను ప్రాణంగా ప్రేమించే శుద్ధ సావేరి లో ఎంతో బాగుంది.
ఈ రామదాసు కీర్తనలలో వినిపించిన వీణ, వయొలిన్ల సమ్మేళనం సమ్మోహనంగా ఉన్నది.
నరసింహన్ ఒక పరిపూర్ణమైన విద్వాంసుడు అనటం సముచితం. ఇప్పుడు అంత active గా ఉన్నట్టు లేదు.
go explore the website to have a glimpse of the master.
vsn గురించి మరింత info ఇక్కడ

నరసింహన్ గారి గురించి వినటం ఇదే మొదటిసారి. ఇళయరాజా ఆల్బమ్స్ లో వాయులీన మాధుర్యం ఆయనదే అన్నమాట!
ReplyDeleteతిల్లానా ఫ్యూజన్, ‘ఆవారం పూవు’ పాట చాలా బాగున్నాయి. (దృశ్యాలు చూస్తుంటే తమిళ కోకిలమ్మ ఏమో అనిపించింది!)
ఇక రామదాసు కీర్తన దశరథరామా లో గాయని అరుణ స్వరం అత్యంత స్పష్టంగా, ఖంగుమనే తీరులో ఉంది. నరసింహన్ గారి గురించిన విశేషాలు తెలిపినందుకూ, శ్రవణానందం కలిగించినందుకూ thank you very much!
thank you venu garu. happy that you liked the post.
ReplyDelete