Friday, July 17, 2015

సినీ సంగీతాకాశపు చుక్కలలో పెద్ద చుక్క చందమామ- MSV

ఒక సంగీత మేధావి నిండుజీవితం గడిపి ఎందరినో దశాబ్దాలపాటు అలరించి ప్రశాంతంగా నిష్క్రమించాడు. 
m s విశ్వనాథన్. రాజేశ్వర రావు, పెండ్యాల , ఘంటసాల స్థాయికి చెందిన సంగీత దర్శకుడు ఆయన. 
he is a true legend of south indian film music. he set a bench mark for composing and innovation which places him on a pedestal. విశ్వనాథన్-సుశీల-సౌందర రాజన్  - 60 లలో -this trio created everlasting melodies in Tamil. 70 లలో విశ్వనాథన్ కు SPB అనే genius దొరికాడు. 1980 వరకు MSV-SPB-వాణీ జయరాం-జేసుదాసు ల శకం గడిచింది. తరువాత ఇళయరాజా శకం మొదలయ్యింది. 
దాదాపు 700 చిత్రాలు -shows how prolific he has been. 
Offhand, one can reel off a 100 good songs composed by him. Let me revisit  two of his hugely popular songs. 

1) కర్ణన్ చిత్రంలోని 'ఇరవుమ్ నిలవుమ్ ' - (msv-rm , సుశీల-tms )
    తెలుగులో 'నీవు నేను వలచితిమి' (సుశీల-బాలమురళీ). శుద్ధ సారంగ రాగం లోని ఈ పాట లోని మాధుర్యం speaks for itself.

2) అన్బే వా చిత్రంలోని 'రాజావిన్ పార్వై'  - (msv - సుశీల-tms). ఈపాట interlude లో the scale is beautifully changed in western style. 
ఈ పాటలు చూస్తే 1960 లలోనే అరవవాళ్ళు ఎంత చక్కటి రంగుల చిత్రాలు తీశారు గదా అనిపిస్తుంది. 
తెలుగులో కూడా కల్యాణినీ, పరువపు వలపుల సంగీతం, యమునా తీరాన, నన్ను ఎవరో తాకిరి .. ఎన్నో మంచిపాటలు.  
hello my dear wrong number పాటను ధర్మావతి రాగంలో స్వరపరచటం ఆయన ఎంత innovatiవో ఒక మచ్చు తునక. 
రసవిద్య తెలిసిన వారందరూ ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. 





 

2 comments:

  1. విశ్వనాథన్ గారి స్థాయిని చక్కగా చిక్కగా చెప్పారు.

    గౌరవంలోని ‘ యమునా తీరాన...’ విశ్వనాథన్ గారి పాటల్లో నాకు అత్యంత ఇష్టం. చాలామంది సంగీతాభిమానులకు కూడాననుకోండీ. దాన్ని మీరు ప్రస్తావించటం బాగుంది.

    నాలాగ ఎందరో లోని ‘కళ్యాణినీ..’ కూడా గొప్ప పాట. బాలచందర్ సినిమాల్లో (ముఖ్యంగా కోకిలమ్మ) ఎన్ని మంచి పాటలు అందించారో కదా... ఆయన పాటల్లో మరపురాని ఓ గీతం- ఏముంటున్నది ఈ గాలి.. (మేమూ మనుషులమే).

    ReplyDelete
  2. నిజం వేణు గారు. బాలచందర్ గారి కలయికలో ఎన్నో మంచి పాటలు స్వరపరిచారు msv. కోకిలమ్మ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, అంతులేని కథ, అందమైన అనుభవం...amazing body of work.

    ReplyDelete