ఇటీవల గచ్చిబౌలి లో జరిగిన సంగీత విభావరి లో మేస్ట్రో ఇళయరాజా ఇలా అన్నారు.
శ్రోతలు ఒక పాట విని ఆనందిస్తున్నారు. వినకముందు ఆ పాట ఎక్కడ నుంచి వచ్చింది? విన్న తరువాత ఏమైపోయింది ? అరె ఏమైందీ? ఈ మాటలు విన్నప్పుడు,
ఎందుకో గానీ పాట లాగే జగత్తు కూడా సృష్టికి పూర్వం లయకు పశ్చాత్ ఎక్కడ ఉంటుంది అనిపించింది. The time scales may differ but a song or the universe are similar in terms of ephemerality.
ఈ కార్యక్రమం లో కొన్ని మంచి పాటలు వినిపించారు. ముఖ్యంగా విభావరి జోషి అనే గాయని ఇంకా శ్వేత మోహన్ కార్తీక్ బాగా పాడారు అని నాకు అనిపించింది.
Even though we heard the songs many times, the freshness, melody, interludes and the fabulous singing have a lasting appeal for Ilayaraja music.
1980-90 was the period he was in peaks. In later years he could not create the same kind of magic. Post 2000, his tunes were not so popular.
అన్వేషణ చిత్రం లోని కీరవాణి చిలకలా కలకలా పాడలేదు పాట ఒక masterpiece. కీరవాణి రాగం లో ఉన్న సినిమా పాటల్లో అగ్ర తాంబూలం ఈ పాటకు చెందుతుంది. కష్టమైన పాట. విభావరి జోషి బాగా పాడింది.
ఇళయరాజా ఓ ప్రియా ప్రియా పాట BGM compose చేసిన విధానం వివరించిన తీరు ఆకట్టుకుంది. కోరస్, వివిధ వాయిద్యాలు విడివిడిగా పలికించి ఆ తరువాత కలిపి ఒక్కటిగా వినిపించి నప్పుడు కలిగే అనుభూతి బాగుంది.
Composing and synthesising different musical instruments is a complex job. If the final effect is pleasant it becomes a melody or else ends up as cacophony.
ఆస్కార్ అవార్డు పొందటానికి మాటే మంత్రము వంటి పాటను మించిన పాట ఉంటుందా .
Probably the Song of the century.
ఏమైనా కార్యక్రమం లో SP బాలు గారు లేని లోటు కనిపించింది.
DSP ఇళయరాజా పై తనకు ఉన్న అభిమానాన్ని చక్కగా చెప్పాడు.
It seems young people too came in sizeable numbers to view the show.
కొన్ని దశాబ్దాలుగా ఒక ఇళయరాజా అభిమానిగా కొన్ని observations
1) పి సుశీల గారి తో ఎక్కువ పాటలు పాడించ లేదు అన్న అసంతృప్తి.
2) స్వయంగా తమిళం లో ఎన్నో పాటలు పాడారు. I don't think his voice is very pleasant. కొన్ని రకాల పాటలకు ఓకే. హీరోలకు సూట్ కాదు. అవే పాటలు బాలు లేదా జేసుదాసు గార్లు పాడి ఉంటే బాగుండేది.
3) he over used trumpet in many songs which is not a great instrument. Instead saxophone 🎷 would be better.
4) Due to overwork his music became repetitive and quality suffered in a few movies.
5) he could not adapt his music with modern trends. In this aspect I think Keeravani did well by reinventing his music.
Yes. We love Ilayaraja's vintage songs. Probably the finest composer of Indian film music. A living legend 🙏
చాలా బాగా చెప్పారు. కారణం తెలియదు గాని మరాఠి,బెంగాలీ గాయనుల tonal culture way better than any other region singers.
ReplyDeleteఇప్పుడున్న తెలుగు గాయనీ గాయకుల్లో basic culture is missing.
Surprisingly out of the less songs he worked "లాలీ లాలీ" became song of the decade.
Agree with you Sasi garu. Present generation singers don't have the tonal quality of legends SPB, PS, SJ, KJY.
DeleteThose singers trained in Hindustani music have better voice culture and impeccable Sruthi. After Sadhana Sargam and Shreya Ghosal no other singer has been impressive. - GKK