Monday, April 24, 2023

Best songs of ఇళయరాజా - my choice.



1977 నుంచి ఇళయరాజా సంగీతాన్ని విని ఆస్వాదిస్తూ, 80-90 లలో విశ్వరూపం దాల్చడం, 2000 తరువాత మునుపటి మెరుపు తగ్గి పోవడం గమనిస్తూ వచ్చాను. 

1978-79 లలో వేసవి సెలవులలో మద్రాసు వెళ్లినప్పుడు సెందాళం పూవిల్, సామ కోళి ఏ కూవుదమ్మా, ఇళమై ఎనుమ్ పూంగాట్రు, en kanmani en kaadali .. పాటలు వినిపించేవి. అప్పటికి ఇళయరాజా అంటే తెలియదు. అయితే ఆ పాటలు చాలా నచ్చాయి. Later slowly got acquainted and became a fan of Ilayaraja music.

ఎన్నో పాటలు bgm తో సహా ఇప్పటికీ గుర్తు ఉన్నాయి నాకు. 

సృజనాత్మక కళాకారుల పనితీరు parabolic గా సాగడం సహజమైన విషయమే. అయితే తగిన సమయంలో ఏ పాత్ర లోకి మారాలి అన్నది వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

రచన, సంగీతం, శిల్పం, చిత్రం, నాట్యం... ఏ కళా రూపమైనా సరే... When the artiste and audience are on the same wavelength, the artwork becomes successful. Over a period of time artists evolve and audience change their preferences. 

ఆయన 4000 పాటలు స్వరపరచి ఉంటే అందులో 800 పాటలు ఉత్తమ మైనవి, 200 పాటలు అత్యుత్తమమైనవి ఉంటాయి అని నా అభిప్రాయం. Phenomenal achievement indeed.

అందులో నేను అమితంగా అభిమానించే పాటల జాబితా చేయాలి అనిపించింది. Most of these songs are timeless classics. I have only put together the diamonds into a necklace. By no means I would say that I have curated the best list. 

ప్రతి ఇళయరాజా అభిమానికి తన ప్రత్యేక జాబితా ఉంటుంది. అయితే, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఆయన పాటలు విన్న అనుభవం ఉంది కాబట్టి this list may be in order.

1) మాటే మంత్రము / కాదల్ ఓవియం -1981 - సీతాకోక చిలుక - SPB - SPS / IR - Jency. 

This song is unanimously accepted as the jewel in the crown. Ethereal, timeless classic. Bgms will stay with us for life. Both Telugu and Tamil versions are good.

2) జానకి కలగనలేదు - రాజ్ కుమార్. - 1982 - SPB - P సుశీల. A song forever.

ఆరభి/ శుద్ధ సావేరి రాగాలు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఈ పాట బాణీ, interludes, vocals, lyrics అద్భుతం. ఇంత గొప్ప పాట  చిత్రీకరణ తగినట్లుగా లేదు. ఈ  పాట లో కూడా steps పెట్టిన వారికి జేజేలు.

ఇదే చిత్రం లోని తొలి చూపు చెలి రాసిన శుభలేఖ పాట కూడా చాలా మంచి గీతం.

3) పరువమే పుదియ పాడల్ పాడ - నెంజత్తై కిళ్ళాదే - 1980 - SPB - SJ

Just listen to the interludes of this song sitting in your favourite spot . Over and over again. 

4) జొతెయలి జొతె జొతెయలి - గీత (కన్నడ) - 1981 - SPB - SJ

A beautiful duet song. What a brilliant tune. Observe the way SPB sings. He just breathes life into this song.

5) కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే - అన్వేషణ 1984 - SPB - SJ. 

Probably the best song ever composed in keeravani ragam. Mind-blowing music. Great tune, singing, lyrics, acting and picturisation. A perfect song. 

కీరవాణి రాగం లో ఇళయరాజా అనేక మధుర గీతాలు ఇచ్చాడు. అందులో ఈ పాట ప్రత్యేకమైనది.

6) జననీ జననీ జగం నీ అగం నీ - తాయి మూకాంబిక - 1982 - ఇళయరాజా.

శరీరాన్ని, మనసును దాటి ఆత్మకు చేరువయ్యే పాటలు ఎన్నో ఉండవు. అలాంటి అలౌకిక ఆనందాన్ని కలిగించే పాట. కల్యాణి రాగం లో ఉన్న అతి గొప్ప పాటలలో ఒకటి. పాటలో వచ్చే వీణ పలుకులు అతి మధురం. ఇళయరాజా చాలా అద్భుతంగా పాడాడు. 

7) వందదే ఓ కుంగుమం - కిళక్కు వాసల్ - 1990 - చిత్ర

అతి మధురమైన గీతం. చిత్ర అద్భుతంగా పాడారు. Lilting music with beautiful chorus and interludes . Difficult to leave out another iconic song in this movie sung by SPB - పచ్చమల పూవు. 

8) ఇన్నుమ్ ఎన్నై ఎన్న సేయ పోగిరాయ్ - సింగార వేలన్ - 1992 - SPB - SJ

ఈ పాట తిలాంగ్ రాగం ఆధారం గా స్వరపచబడింది. పాట ప్రారంభం లో వచ్చే prelude is magic. Ilayaraja composed many contemporary songs based on classical ragams. This is one of the best.

9) తాలాట్టుదే వానం తల్లాడుదే మేగం - కడల్ మీన్ గళ్ - 1981 - S Janaki - P Jayachandran

This song is my personal favourite. All time classic. 

10) తెండ్రల్ వందు తీండుంబోదు -  అవతారం - 1997. - S Janaki Ilayaraja.  

Probably the last song of Ilayaraja which has the original stamp of the genius. Great music singing and picturisation by director and actor nazar.

11) కళ్యాణ తేన్ నిలా - మౌనం సమ్మదమే - 1989 - జేసుదాసు - చిత్ర. Quintessential duet song. A veritable lesson on how to compose a duet sung by the legendary singers Yesudas and chitra.

12) పొంగి పొరలే అందాలెన్నో - కొత్త జీవితాలు - 1980 - SPB SJ

One of the finest songs which showcased the genius of the composer. Add to that great singing by SPB and SJ , picturisation and lyrics. 

We can name many such brilliant compositions. 

E.g.

ఇలాగే ఇలాగే

కన్మణి అన్బోడు,  

నాదం ఎన్ జీవనే, 

పుత్తం పుదు కాలై, 

వటపత్రశాయికి, 

పూ కదవే తాళ్కిర వాయ్, 

ఏనాడూ విడిపోని, 

కలిసే ప్రతి సంధ్యలో, 

తెండ్రల్ వందు ఎన్నై తేడు,

ఓం నమ: నయన శృతులకు

ఏదో మోహం ఏదో దాహం

ఎందన్ నెంజిల్ నీంగాదు

కున్గుమం మంజళుక్కు,

Thanga changili

కొడియిలే మల్లియపూ

రాతిరియిల్ పూత్తిరుక్కుం

సుందరమో సుమధురమో

కొత్తగా రెక్కలొచ్చెనా

తెన్మదురై వైగైనది

Poo malaye thozh serava

Kanmaniye kaadal enbadu   ....

The list goes on. 

Post 1998 , Ilayaraja gradually lost the mojo. He became a pale shadow of himself. He still gave music for many movies since 2000 too. Don't think they are anywhere near his work during 80s. -90s. In my opinion, he could not assimilate the world music as Rahaman did. 

He is a old school composer who is a master in using conventional instruments like violins, flute etc. Whereas his use of keyboards and electronic instruments is not so good.

Inexplicably his tunes post 2000 lacked the melody and spark of vintage Ilayaraja barring a few. Nonetheless the huge number of great songs he composed  in yester years stays with every music lover forever.

అయితే

He had his own set of ego clashes and disputes even with persons he closely collaborated for decades.

His Legal notice to SPB was not proper.

He spoiled many beautiful songs with his gruff voice. Those songs would have sounded far better in the voice of SPB or Yesudas. A composer need not sing when competent singers are there.

He was fortunate to have legendary singers PS, SJ, SPB, Yesudas, VJ, Chitra who brought life to his tunes. Ordinary singers will kill a great tune. Great singers can lift even an ordinary tune .

One more aspect I observed is that IR rarely praised or appreciated singers and other composers.

In interviews his answers tend to be irrelevant and irreverent. 

Still he is a genius composer. Feel blessed to be born in the same era of the genius.

The maestro will enter 80s shortly. He deserves to be honoured with Dada saheb Phalke award and Oscar lifetime achievement award.






9 comments:

  1. 100% agree.
    Thank you for the compilation.

    >> Feel blessed to be born in the same era of the genius.
    I share the same sentiment too.

    ReplyDelete
  2. ప్రతి ఇళయరాజా అభిమానికి తన ప్రత్యేక జాబితా ఉంటుంది. 100% in agreement!!

    ReplyDelete
  3. ఐదు భాషల నుంచి కాబట్టి కనీసం ఓ యాభై పాటల జాబితా ఇవ్వొచ్చేమోనండి (అది కూడా, ఒక భాషలో ట్యూన్ ని మరో భాషలో వాడినవి కాకుండా).. కళాకారుడు, ప్రేక్షకుడు (అభిమాని) ఒకే పేజ్ లో ఉండడం అన్నది అందరికీ అన్నిరోజులూ సాగదనుకుంటాను.. నటీనటుల పట్ల అభిమానాలు మారుతూ ఉండడం లాగే సంగీత దర్శకుల విషయంలోనూ, మిగిలిన కళాకారుల విషయంలోనూ జరుగుతుందేమో..

    ReplyDelete
  4. చక్కని ఇళయరాజా పాటలు గుర్తు చేసినందుకు మీకు అభినందనలు. కృతజ్ఞతలు. ఇప్పటికీ ఇళయరాజా పాటలు అనేకం చాలా హాయిగా వినగలం. వాయిద్యపరికరాల ఉపయోగం లోనూ ,ట్యూన్ చేయడం లోనూ రాజా ఆలోచనా విధానమే వేరు.భారతీయ సినీ సంగీతం లో ఒక ప్రత్యేకమైన సంతకం ఆయనది.మీరు చెప్పిన వాటితో పాటు ఇంకొన్ని ఆయన సాంగ్స్ వింటూంటాను.ముఖ్యంగా తేన్ పూవే పూవే వా (అన్ బుల్ల రజని),హే పాడల్ ఒండ్రు (ప్రియా),పనివిళుం మలర్ వనం (నినైవెల్లాం నిత్య),పూందళిర్ ఆడ(ఆనందరాగం),అలాగే మళయాళం సినిమా పళాసి రాజా లోని కున్నత్తె కుణ్ణత్తి అనే పాట ఇలా.మీకు నచ్చవచ్చును.విని చూడగలరు.

    ReplyDelete
    Replies
    1. మీరు వ్రాసిన పాటలు అన్నీ నాకు కూడా ఇష్టమే. Thank you.

      Delete
    2. మీరు ఈ పోస్టు పై అభినందనలు చెప్పడం ఆనందం కలిగించింది మూర్తి గారు.🙏🏻

      Delete