Tuesday, November 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏🙏

రామారావు గారు, నాగేశ్వర రావు గారి తరువాత తరం లో  ( 70s-80s)  కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గార్లు  సమకాలీన కథానాయకులు, పెద్ద హీరోలుగా వెలుగొందారు. 

The last big hero of this trio, Superstar Krishna Garu passed away today. 

Krishna Garu is a doyen of Telugu film industry.

To act as a lead hero in  more than 300 movies is  phenomenal.

He introduced cinemascope, 70mm, cowboy, James bond genre movies in Telugu movies.

కృష్ణగారు మంచి అందగాడు, పసిమి చాయ, నిండైన  వాచకం కలిగిన మంచి నటుడు. అంతకుమించి మంచి మనసు ఉన్న మనిషి గా పేరు తెచ్చుకున్నారు. Though he had limitations in terms of range of roles he could assay, he had a tremendous screen presence. He has good command over Telugu language. A very dignified person. He was a born hero.

కృష్ణ - విజయ నిర్మల గారు 60-70 ల లో దాదాపు 48 చిత్రాలలో నటించారు.

కృష్ణ - శ్రీదేవి, కృష్ణ - జయప్రద గార్ల కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడేవారు.

As a teenager, I used to be Krishna Garu fan. After NTR, krishana garu used to enjoy mass following.

కృష్ణ గారి చిత్రాలు ఎన్నో చూశాను. వాటిలో నాకు బాగా నచ్చిన మూడు చిత్రాలు 

1) అల్లూరి సీతారామరాజు -1974 iconic movie. No other actor can replicate Krishna garu performance. Magnum opus movie. Probably the best of his career. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వవలసిన చిత్రం. He owned the role and gave life to the movie.

2) కృష్ణావతారం -  (1982) బాపు తీసిన చిత్రం. ఈ చిత్రం లో కృష్ణ విలక్షణంగా ఒక రౌడీ పాత్రలో కనిపిస్తాడు. I feel that this  was one of the best performances of Krishna garu.

3) కృష్ణార్జునులు - (1982) ఈ చిత్రం లో కృష్ణ శోభన్ బాబు కలిసి నటించారు. This was a well written role by the director Dasari. The conflict between two heros was well presented. Krishna mesmerized with his natural acting and dialogues in this movie.

కృష్ణ గారు మంచి టైమింగ్ ఉన్న నటుడు అని చెప్పలేము. అయితే free flowing roles  combination scenes ఇస్తే అద్భుతంగా నటించేవారు. అలాగే dances were not his cup of tea. There used to be some stiffness while he danced. Nevertheless viewers enjoyed his dances.

అందరూ హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే  కృష్ణ గారి అభిమానులు ప్రత్యేకం. ఎందుకంటే ఎంతో మంది కృష్ణ గారిని స్వంత కుటుంబ సభ్యుడుగా భావిస్తారు. ఆయన కూడా వారిని అంతలా ప్రేమించేవారు.

తనయుడు మహేశ్ బాబు తనను మించిన పెద్ద స్టార్ అవటం కృష్ణ గారికి ఎంతో సంతృప్తిని కలిగించి ఉంటుంది.

రిటైర్ అయిన తరువాత హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో విజయనిర్మల గారు, సతీమణి ఇందిరమ్మ గారు, పెద్ద కుమారుడు రమేశ్ బాబు దూరం కావడం కృష్ణ గారికి తీవ్రమైన బాధ కలిగించింది. 

రాజకీయ నాయకులు, నటులు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరికీ ఆత్మీయ వ్యక్తి, అభిమాన నటుడు శ్రీ కృష్ణ గారికి నమస్సుమాంజలి. A True legend. వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటిస్తే సముచితంగా ఉంటుంది.🙏



4 comments:

  1. బాపు గారి “సాక్షి” చిత్రంలో కూడా కృష్ణ గారు బాగానే నటించారనిపిస్తుంది - తన సినీజీవితం మొదట మొదట్లో వచ్చిన చిత్రం అయినప్పటికీ.

    అవును, ఫాల్కే అవార్డ్ ప్రకటిస్తే తగిన గౌరవమే అవుతుంది 🙏.

    ReplyDelete
    Replies
    1. కాదనుకుంటానండీ. కృష్ణగారు ఆట్టే నటించేయలేదు. కాబట్టే కృతకత్వంలేక బగుంది అనిపించింది నాకు.

      Delete
    2. అవును sir. ప్రత్యేక ప్రయత్నం తో నటించి మెప్పించడం అందరికీ సాధ్యం కాదు. కమల్ హాసన్ అన్బే శివం, స్వాతిముత్యం లో అది చేయగలిగాడు. మహా నటులకే అది సాధ్యం. Normal actors do well when they act natural way. If they try to really act, result will not be good.-


      Delete