Saturday, January 14, 2023

నాటు నాటు - కీరవాణి గారు - కొన్ని సినీ సంగీత కబుర్లు



నాటు నాటు పాటకు golden globe వచ్చింది. ఆస్కార్ అవార్డు కూడా రావచ్చేమో. వస్తే ఆ పాట చరిత్రలో నిలిచిపోతుంది.

ఇంతకీ నాటు నాటు పాట ఎలా ఉంది ? సాహిత్య, సంగీత పరంగా అంత గొప్ప స్థాయి లో ఉంది అని చెప్పలేము. అయితే పాటను సినిమాలో చిత్రీకరించిన విధానం, NTR, రామ్ చరణ్ ల synchronised dance, పాట కథలో అంతర్భాగమైన తీరు. Overall package leaves an immense impact. The credit should go to the director Rajamouli for conjuring up the magical scene.

This award is a well deserved recognition for the entire body of music created by  కీరవాణి గారు and not just one song.

రహమాన్  జయహో పాట కు ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. నిజానికి అదేమీ అంత గొప్ప పాట కాదు. అయితే ఆస్కార్ అవార్డు ఇవ్వదగ్గ పాటలు ఎన్నో ఇదివరకే రహ్మాన్ ఇచ్చి ఉన్నాడు. Oscar was a recognition for his career spanning decades. స్నేహితుడా, రోజా పాటలు, కండుకొండేన్, న్యూ యార్క్ నగరం, కల కల వెన -- these are masterpieces. Each of them deserves an Oscar.

ఇప్పుడు magnum opus movies కు సంగీతం ఇవ్వాలంటే కీరవాణి గారు is the final word. He is ahead of even Rahman in this aspect.  He knows how to score music for larger than life movies. అలాగే భక్తిరస చిత్రాలు.

గొప్ప సంగీత దర్శకులు సైతం కాలానుగుణంగా update కాలేక పోయారు. Even maestro ilayaraja became a pale image of himself after maybe 1995 or so. 

నా ఉద్దేశ్యం లో ఇళయరాజా 1981-89 కాలం లో గొప్ప సంగీతం సమకూర్చాడు. ఆ తరువాత తన సంగీతం లో స్థాయి తగ్గుతూ వచ్చింది. 

Keeravani gave ordinary music for many movies. Still he kept coming up with great music occassionally. He updated and adapted to modern times without compromising melody. His USP. He is probably one of the few sentinels of old school of music.

బాహుబలి సినిమాలో అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. He elevated many movies with his RR.

ఇటీవల బింబిసార చిత్రం లో కూడా ఒక మంచి పాట  ఇచ్చాడు. A beautiful song indeed. One of the best songs in recent times.

కీరవాణి సంగీతం లో నాకు బాగా నచ్చిన కొన్ని పాటలు.

1) రోసా రోసా - రాజహంస చిత్రం.  I like this song for its tune, music beat and picturization.

2) ఒక మనసుతో ఒక మనసుకు ముడి - ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం. కల్యాణి రాగం లో  ఉన్న ఈ పాట అద్భుతం. చంద్రబోస్  సాహిత్యం చాలా బాగుంటుంది. One of my all-time favourites.

3) తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో -  క్రిమినల్ చిత్రం . This may be keeravani garu best song. The humming  was inspired from an English album Euphoria. Still the entire song is his own creation. హిందీ లో కూడా ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది.

4) గోరువంక వాలగానే గోపురానికి - గాండీవం చిత్రం - memorable song with great music, lyrics, singing with ensemble cast. Icing on the cake is Mohanlal. ఈ చిత్రానికి గాండీవం అన్న పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ మెచ్చుకోవాలి.

5) అనుకోకుండా ఒక రోజు - I wanna sing

A peppy song with great tune and lyrics. I was surprised keeravani garu composed this song. 

6) పవిత్ర బంధం - గుంతలకిడి . I would rather not talk about the lyrics or Telugu accent of Asha bhosle in this song. Still this is a beautiful creation of Keeravani garu.

If the subject inspires him, keeravani garu can raise his music by a few notches.

కీరవాణి గారికి పద్మ భూషణ్ అవార్డు రావాలి అని ఆశిస్తాను.🙏





4 comments:

  1. "If the subject inspires కీరవాణి గారు , he can compose అద్భుతమైన సంగీతం" - సగం తెలుగొచ్చిన ముంబై హీరోయిన్‌లాగ బ్లాగారు :-)

    ReplyDelete
  2. మనం తెలుగువాళ్ళం. మీరు తెలుగుబ్లాగు నడుపుతున్నారు. తెలుగులో చక్కగా రాయగలరు. ఎందుకు అనవసరంగా ఇంగ్లీషుముక్కలతో తెలుగువాక్యాలను నింపేస్తున్నారు. ఇంగ్లీషులో ఏదన్నా వ్రాయటానికి మీకు అవసరం కాదే తెలుగుభాష? అటువంటప్పుడు తెలుగులో ఏదన్నా రాయాలంటే ఇంగ్లీషుకు దాసోహం అంటూ ఆముక్కలతో నింపకుండా రాయకూడదా? ఇంగ్లీషుమాటల్ని తెలుగులోనికి బలవంతంగా అనువాదం చేయమని అనటం లేదు పాట అంటే సరిపోయేదానికి సాంగ్ అనీ సంగీతానికి మ్యూజిక్ అనీ మంచినీళ్ళకి డ్రింకింగ్ వాటర్ అనీ అన్నాన్ని రైస్ అనీ అనక్కర్లేదని మాత్రమే అంటున్నాను. తెలుగువాక్యాలను తెలుగులో రాయచ్చండీ అంటున్నాను. అపైన మీ యిష్టం.

    ReplyDelete
    Replies
    1. కొన్ని భావాలు వ్యక్తం చేయడానికి సౌకర్యం గా ఉంటుంది అనిపించిన చోట ఆంగ్ల భాష ఉపయోగిస్తూ వచ్చాను. మీ సూచన బాగుంది. ధన్యవాదాలు.

      Delete
  3. చాలా బాగా written. Keep it up.

    ReplyDelete